2024 సిక్కిం శాసనసభ ఎన్నికలు
Jump to navigation
Jump to search
| |||||||
అభిప్రాయ సేకరణలు | |||||||
| |||||||
|
2024 సార్వత్రిక ఎన్నికలతో జరగబోయే 11వ సిక్కిం శాసనసభలో 32 మంది సభ్యులను ఎన్నుకోవడానికి 2024 సిక్కిం శాసనసభ ఎన్నికలు 2024 ఏప్రిల్ 19న జరపటానికి భారత ఎన్నికల సంఘం 2024 మార్చి 18న షెడ్యూలు ప్రకటించింది.[1]
నేపథ్యం[మార్చు]
సిక్కిం శాసనసభ పదవీకాలం 2024 జూన్ 2తో ముగియనుంది.[2] గత శాసనసభ ఎన్నికలు 2019 ఏప్రిల్‌లో జరిగాయి.[3] ఆ ఎన్నికలలో సిక్కిం క్రాంతికారి మోర్చా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి తగినన్ని స్థానాలు గెలుపొంది, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది, ప్రేమ్ సింగ్ తమాంగ్ ముఖ్యమంత్రి అయ్యాడు.
షెడ్యూలు[మార్చు]
ఎన్నికల కార్యక్రమం | షెడ్యూలు |
---|---|
నోటిఫికేషన్ తేదీ | 2024 మార్చి 20 |
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ | 2024 మార్చి 27 |
నామినేషన్ల పరిశీలన | 2024 మార్చి 28 |
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ | 2024 మార్చి 30 |
పోలింగ్ తేదీ | 2024 ఏప్రిల్ 19 |
ఓట్ల లెక్కింపు తేదీ | 2024 జూన్ 04 |
పార్టీలు, పొత్తులు[మార్చు]
కూటమి /పార్టీ | జెండా | గుర్తు | పార్టీ నాయకుడు | పోటీ చేస్తున్న స్థానాలు | |||
---|---|---|---|---|---|---|---|
సిక్కిం క్రాంతికారి మోర్చా | ప్రేమ్‌సింగ్ తమాంగ్ | TBD | |||||
సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్[4] | పవన్ కుమార్ చామ్లింగ్ | TBD | |||||
భారతీయ జనతా పార్టీ | డిల్లీ రామ్ థాపా | TBD | |||||
భారత జాతీయ కాంగ్రెస్ | గోపాల్ ఛెత్రీ[5] | TBD | |||||
HSP + SRP[6] | హంరో సిక్కిం పార్టీ | భైచుంగ్ భూటియా | TBD | ||||
సిక్కిం రిపబ్లికన్ పార్టీ | కె. బి. రాయ్[7] | TBD |
అభ్యర్థులు[మార్చు]
ఫలితాలు[మార్చు]
పార్టీలవారిగా ఫలితాలు[మార్చు]
పార్టీ | జనాదరణ పొందిన ఓటు | స్థానాలు | |||||
---|---|---|---|---|---|---|---|
ఓట్లు | % | ±pp | పోటీచేసినవి | గెలుపొందినవి | +/− | ||
SKM | |||||||
SDF | |||||||
BJP | |||||||
INC | |||||||
Other parties | |||||||
Independents | |||||||
NOTA | |||||||
మొత్తం | 100% | - | 32 | - |
ఇవి కూడా చూడండి[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ "EC Cuts Sikkim CM s Disqualification Period, Allowing Him to Contest in Assembly Polls". thewire.in. Retrieved 2021-04-18.
- ↑ "Terms of the Houses". Election Commission of India. Retrieved 25 June 2022.
- ↑ "SKM president Prem Singh Tamang takes oath as Sikkim Chief Minister". Business Standard India. 27 May 2019. Retrieved 25 June 2022.
- ↑ https://www.thehindu.com/elections/sikkim-assembly/sikkim-sdf-announces-six-candidates-for-assembly-polls/article67938486.ece/amp/
- ↑ "Congress appoints Gopal Chettri as president of Sikkim Pradesh Congress Committee". India Today NE. 2023-09-23. Retrieved 2024-03-01.
- ↑ "Bhaichung's Hamro Sikkim Party forms alliance with Sikkim Republican Party". The New Indian Express. 2023-01-04. Retrieved 2024-03-01.
- ↑ "SRP announces 11-point agenda for upcoming election manifesto". Sikkimexpress. Retrieved 2024-03-01.
- ↑ https://www.ptinews.com/story/national/sikkim-sdf-announces-six-candidates-for-assembly-polls/1350049
- ↑ "Sikkim Assembly Polls 2024: SDF announces 6 names, Pawan Chamling to contest from Namchi-Singhithang". Northeast Live. 2024-03-11. Retrieved 2024-03-20.
- ↑ "Sikkim assembly elections 2024: SDF announces candidates for five seats". NORTHEAST NOW. 2024-03-11. Retrieved 2024-03-20.