అగ్గిదొర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అగ్గిదొర ,1967 అక్టోబర్ 19 విడుదల. బి.వి.శ్రీనివాస్ దర్సకత్వంలో, కాంతారావు, భారతి, రాజశ్రీ, రామకృష్ణ, విజయ లలిత, సత్యనారాయణ మొదలగు వారు నటించిన ఈ చిత్రానికి సంగీతం విజయా కృష్ణమూర్తి సమకూర్చారు.

అగ్గిదొర
(1967 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.వి.శ్రీనివాస్
తారాగణం కాంతారావు,
భారతి,
|రాజశ్రీ,
విజయలలిత,
జి. రామకృష్ణ,
ధూళిపాల,
సత్యనారాయణ,
బాలకృష్ణ
సంగీతం విజయా కృష్ణమూర్తి
నేపథ్య గానం ఘంటసాల,
పి. సుశీల
నిర్మాణ సంస్థ శ్రీ విఠల్ కంబైన్స్
భాష తెలుగు

నటీనటులు

[మార్చు]
  • కాంతారావు
  • సత్యనారాయణ
  • ధూళిపాళ
  • వల్లూరి బాలకృష్ణ
  • రాజబాబు
  • భారతి
  • విజయలలిత
  • ఛాయాదేవి

పాటలు

[మార్చు]
  1. అందాల చెక్కిళ్ళు మందార పూవులై (పద్యం) - ఘంటసాల . రచన. జీ. కృష్ణమూర్తి.
  2. ఎందున్నావొ ఓ చెలీ అందుకో నా కౌగిలి - ఘంటసాల, సుశీల, రచన: సి నారాయణ రెడ్డి
  3. ఎగిసిరారాదా సొగసు నీదేరా తొలి జవ్వని - సుశీల , రచన: సి నారాయణ రెడ్డి
  4. తొలిరేయి గుండెలోవిరిసే మలిరేయి - సుశీల, ఘంటసాల, రచన: సి నారాయణ రెడ్డి
  5. పిలిచిన పలికేవు స్వామి శిలగా నిలచేవు - సుశీల, ఘంటసాల . రచన. జీ. కృష్ణమూర్తి.
  6. పిల్లా పడుచు పడుచు పిల్లా ఎవ్వరికోసం - ఘంటసాల , రచన: సి నారాయణ రెడ్డి
  7. రారా రారా నిన్నేనిన్నేనిన్నే నీవే రాజువు మాకు , ఎల్ ఆర్ ఈశ్వరి బృందం, బసవేశ్వర్ , రచన: కొసరాజు
  8. రారా దొరా ఓ సుందరా రా రా రా - సుశీల బృందం, రచన: సి నారాయణ రెడ్డి.

వనరులు

[మార్చు]
  • ఘంటసాల గళామృతము బ్లాగు - సంకలనకర్త: కొల్లూరి భాస్కరరావు (ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు) - సంకలనంలో సహకరించినవారు: చల్లా సుబ్బారాయుడు
"https://te.wikipedia.org/w/index.php?title=అగ్గిదొర&oldid=4359739" నుండి వెలికితీశారు