కదలి వచ్చిన కనకదుర్గ

వికీపీడియా నుండి
(కదలివచ్చిన కనకదుర్గ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కదలి వచ్చిన కనకదుర్గ
(1982 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కె. ఎస్. రెడ్డి
తారాగణం ప్రసాద్ బాబు,
కవిత,
బేబి జయశాంతి
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
గీతరచన సి. నారాయణ రెడ్డి
నిర్మాణ సంస్థ చైతన్య ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

కదలి వచ్చిన కనకదుర్గ 1982లో విడుదలైన తెలుగు సినిమా. సురేఖా ఎంటర్ ప్రైజెస్ పతాకంపై కె.ప్రకాష్ నిర్మించిన ఈ సినిమాకు కె.ఎస్.రెడ్డి దర్శకత్వం వహించాడు. ప్రసాద్ బాబు, కవిత ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు చెళ్ళపిళ్ల సత్యం సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకత్వం: కె.ఎస్. రెడ్డి
  • స్టూడియో: సురేఖా ఎంటర్ ప్రైజెస్
  • నిర్మాత: కె. ప్రకాష్;
  • స్వరకర్త: సత్యం చెల్లాపిళ్ళ
  • విడుదల తేదీ: నవంబర్ 20, 1982
  • అతిథి నటుడు: కొంగర జగ్గయ్య

పాటలు

[మార్చు]
  • ఆ అమ్మ కలిపింది ఇద్దరినీ రచన: సి నారాయణ రెడ్డి, గానం. శిష్ట్లా జానకి, వి రామకృష్ణ
  • ఎక్కడుంది నా పాప ఎక్కడున్నదమ్మా, రచన: సి నారాయణ రెడ్డి, గానం.ఎస్ పి శైలజ
  • కనకదుర్గ కథ ఆలకించగా కలుగును , రచన: సి నారాయణ రెడ్డి, గానం ఎస్ పి శైలజ
  • కల మురళీ రవ వాజిత కూజిత, రచన: సి నారాయణ రెడ్డి, గానం.పి.బి.శ్రీనివాస్ బృందం
  • సత్యం శివం సుందరం దైవం ఆ దేవుని సన్నిధి , రచన: సి నారాయణ రెడ్డి, గానం.బి వసంత, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం బృందం.

మూలాలు

[మార్చు]
  1. "Kadalivachina Kanakadurga (1982)". Indiancine.ma. Retrieved 2020-08-22.

2.ఘంటసాల గళామృతము,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.