కైసర్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కైసర్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం
Existence1952–present
Reservationజనరల్
Current MPబ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్
Partyభారతీయ జనతా పార్టీ
Elected Year2009
Stateఉత్తర్ ప్రదేశ్
Assembly Constituenciesపయాగ్‌పూర్
కైసర్‌గంజ్
కత్రా బజార్
కల్నల్‌గంజ్
తారాబ్‌గంజ్

కైసర్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
287 పయాగ్‌పూర్ జనరల్ బహ్‌రైచ్
288 కైసర్‌గంజ్ జనరల్ బహ్‌రైచ్
297 కత్రా బజార్ జనరల్ గోండా
298 కల్నల్‌గంజ్ జనరల్ గోండా
299 తారాబ్‌గంజ్ జనరల్ గోండా

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
సంవత్సరం ఎంపీగా ఎన్నికయ్యారు పార్టీ
1952 శకుంతల నాయర్ (1952లో గోండా జిల్లా స్థానం) హిందూ మహాసభ
1957 భగవందిన్ మిశ్రా భారత జాతీయ కాంగ్రెస్
1962 బసంత్ కున్వారి స్వతంత్ర పార్టీ
1967 శకుంతల నాయర్ భారతీయ జన్ సంఘ్
1971
1977 రుద్ర సేన్ చౌదరి భారతీయ లోక్ దళ్
1980 రణవీర్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్ (I)
1984 భారత జాతీయ కాంగ్రెస్
1989 రుద్ర సేన్ చౌదరి భారతీయ జనతా పార్టీ
1991 లక్ష్మీనారాయణ్ మణి త్రిపాఠి
1996 బేణి ప్రసాద్ వర్మ సమాజ్ వాదీ పార్టీ
1998
1999
2004
2009 బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్[2]
2014 భారతీయ జనతా పార్టీ
2019

మూలాలు

[మార్చు]
  1. Zee News (2019). "Kaiserganj Lok Sabha constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  2. Lok Sabha (2019). "Brij Bhushan Sharan Singh". Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.