దక్షారామము (ఖండకావ్యం)
Jump to navigation
Jump to search
దక్షారామము | |
కృతికర్త: | ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి |
---|---|
దేశం: | భారత దేశం |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | ఖండ కావ్యం |
ప్రచురణ: | |
విడుదల: | 1950 |
దక్షారామము ఖండకావ్యాన్ని ప్రముఖ కవి, పండితుడు ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి రచించారు.
రచన నేపథ్యం
[మార్చు]దక్షారామము గ్రంథం 1950లో తొలిముద్రణ పొందింది. పిఠాపురం లక్ష్మి ముద్రణాలయంలో ప్రచురించారు.[1]
ఇతివృత్తం
[మార్చు]దాక్షారామం (నేటి ద్రాక్షారామం) ప్రాంతానికి చెందిన పౌరాణిక, చారిత్రిక కథలను స్వీకరించి ఈ ఖండకావ్యాన్ని రచించారు ఇంద్రగంటీ హనుమచ్ఛాస్త్రి.
ఇతరుల మాటలు
[మార్చు]మునుపు శ్రీనాథుడిచ్చట బులకరించె
బరగ జాళుక్యరాట్తతి పరిమళించె
ఇచటనె రసించెడి దాను నింద్రగంటి
కులుడయిన హనుమచ్ఛాస్త్రి తెలుగు సుకవి
- - విశ్వనాథ సత్యనారాయణ, సుప్రతిష్ఠుడైన కవి, రచయిత, జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత.[2]