Jump to content
ఫైర్‌ఫాక్స్: కూర్పుల మధ్య తేడాలు
వికీపీడియా నుండి
చి Wikipedia python library
సమాచార పెట్టె చేర్పు
పంక్తి 1: పంక్తి 1:
{{Infobox web_browser
| name = మొజిల్లా ఫైర్‌ఫాక్స్
| logo = Mozilla Firefox logo 2013.svg
| screenshot =File:Firefox_29.0_on_Windows_8.png
| screenshot_alt = విండోస్ 8.1 పై ఫైర్‌ఫాక్స్ 29
| caption = [[History of Firefox|Firefox]] 29.0 on [[Windows 8.1]]
| developer = [[మొజిల్లా ఫౌండేషన్]] మరియు సహాయకులు
[[మొజిల్లా కార్పోరేషన్]]
| released = {{Start date and age|2002|09|23}}
| programming language = [[C++]],<ref>{{cite web |url=https://www.ohloh.net/p/firefox/analyses/latest/languages_summary |title=Languages summary |publisher=ohloh.net}}</ref> [[JavaScript]],<ref name="in JS" /> [[C (programming language)|C]], [[Cascading Style Sheets]],<ref name="in CSS" /> [[XUL]], [[XBL]]
| operating system = [[Microsoft Windows|విండోసు]], [[OS X]], [[లినక్స్]], [[Android (operating system)|ఆండ్రాయిడ్]],<ref>{{cite web |url=https://developer.mozilla.org/en-US/docs/Supported_build_configurations |title=Supported build configurations |accessdate=April 16, 2013 |author=Mozilla Developer Center contributors |date=March 4, 2013 |publisher=Mozilla Developer Network}}</ref> [[ఫైర్‌ఫాక్స్ ఓయస్]], [[ఫ్రీబీయస్డీ]],<ref name=FreeBSD>[http://www.freshports.org/www/firefox/ FreeBSD port of Firefox]</ref> [[నెట్​బీయస్డీ]],<ref name=NetBSD1>[ftp://ftp.fr.netbsd.org/pub/pkgsrc/packages/NetBSD/amd64/6.1.2/All/firefox-24.0.tgz NetBSD binary package of Firefox 24]</ref> [[ఓపెన్​బీయస్డీ]], [[ఓపెన్​ఇండియానా]]<ref name=OpenIndiana>[http://pkgsrc-repo.uk.openindiana.org/packages/www/firefox-l10n-3.6.15.tgz Source package of Firefox 3.6.15]</ref>
| engines = [[Gecko (layout engine)|గెకో]], [[SpiderMonkey_(software)|స్పైడర్​మంకీ]]
| size = 22 [[Megabyte|MB]]: Windows<ref name="sizes"/><ref>{{cite web|url=http://www.linexp.ru/firefox-from-1-to-20-javascript-benchmark-and-distribution-size |title=History of FireFox distribution size |publisher=Linexp.ru |date=March 23, 2013 |accessdate=July 1, 2013}}</ref>
44 MB: OS X<ref name="sizes"/>
27–28 MB: Linux<ref name="sizes"/>
22 MB: Android<ref name="googlePlay">{{cite web
| url = https://play.google.com/store/apps/details?id=org.mozilla.firefox
| title = Firefox for Android on Google Play
| accessdate = November 19, 2012
}}</ref>
510 MB: source code (uncompressed)<ref name="sizes">{{cite web
| url = https://ftp.mozilla.org/pub/mozilla.org/firefox/releases/latest/
| title = Latest stable Firefox release
| publisher = Mozilla
| date = May 11, 2013
| accessdate = May 29, 2013
}}</ref>
| language count = 79
| language footnote = <ref name="languages" />
| status = క్రియాశీలం
| genre = [[జాల విహారిణి|జాల విహారకం]]
[[ఫీడు రీడరు]]
[[మొబైలు జాల విహారకం]]
| license = [[Mozilla Public License|MPL]]<ref name="Licensing-Policies" />
| standard = [[HTML5]], [[CSS3]], [[RSS]], [[Atom (standard)|Atom]]
| AsOf = }}
[[బొమ్మ:Firefox Screenshot Linux.PNG|thumb| right|Firefox 29.0]]
[[బొమ్మ:Firefox Screenshot Linux.PNG|thumb| right|Firefox 29.0]]
'''మొజిల్లా ఫైర్‌ఫాక్స్''' <ref>[http://www.mozilla.com/firefox/ మొజిల్లా ఫైర్‌ఫాక్స్] </ref> ఒక ఉచిత, మూలాల అందుబాటుకల వెబ్ విహరిణి. దీనిని [[మొజిల్లా]] సంస్థ నిర్వహిస్తుంది. ఫైర్‌ఫాక్స్ 20.78 శాతం మందిచే వాడబడుతూ, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ తర్వాత రెండవ స్థానంలో వుంది.వెబ్ పేజీలు రూపుదిద్దటానికి గెకో అనే లేయవుటు ఇంజిన్ వాడుతుంది. దీని ఆకర్షణలలో ముఖ్యమైనవి టాబుల వీక్షణం, అచ్చుతప్పులు ఉపకరణము, దింపుకోళ్ళ నిర్వాహకి, శోధన పరికరము, వాడుకరి మలచుకోదగినఇంకా మరిన్ని ఆకర్షణలకొరకు ఇతరులు తయారుచేసిన యాడాన్లు కలవు. వీటిలో లినక్సు వాడే తెలుగు వారికి తెలుగు వార్తాపత్రికలు చూపటానికి ఉపయోగపడే ముఖ్యమైన [[పద్మ ప్లగ్ ఇన్]]. ఫైర్‌ఫాక్స్ అన్నిరకాల నిర్వాహణ వ్వవస్థలు అనగా మైక్రోసాఫ్ట్ విండోస్, మేకింతోష్ ఓయస్ ఎక్స్, లినక్స్ మరియు యునిక్స్ లాంటి వాటిపై పనిచేస్తుంది. ప్రస్తుత విడుదల సంఖ్య 10.0.2. దీని మూలపు కోడ్ జిపిఎల్/ ఎల్‌జిపిఎల్/ఎమ్‌పిఎల్ లైసెన్సుల ద్వారా లభ్యమవుతుంది.
'''మొజిల్లా ఫైర్‌ఫాక్స్''' <ref>[http://www.mozilla.com/firefox/ మొజిల్లా ఫైర్‌ఫాక్స్] </ref> ఒక ఉచిత, మూలాల అందుబాటుకల వెబ్ విహరిణి. దీనిని [[మొజిల్లా]] సంస్థ నిర్వహిస్తుంది. ఫైర్‌ఫాక్స్ 20.78 శాతం మందిచే వాడబడుతూ, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ తర్వాత రెండవ స్థానంలో వుంది.వెబ్ పేజీలు రూపుదిద్దటానికి గెకో అనే లేయవుటు ఇంజిన్ వాడుతుంది. దీని ఆకర్షణలలో ముఖ్యమైనవి టాబుల వీక్షణం, అచ్చుతప్పులు ఉపకరణము, దింపుకోళ్ళ నిర్వాహకి, శోధన పరికరము, వాడుకరి మలచుకోదగినఇంకా మరిన్ని ఆకర్షణలకొరకు ఇతరులు తయారుచేసిన యాడాన్లు కలవు. వీటిలో లినక్సు వాడే తెలుగు వారికి తెలుగు వార్తాపత్రికలు చూపటానికి ఉపయోగపడే ముఖ్యమైన [[పద్మ ప్లగ్ ఇన్]]. ఫైర్‌ఫాక్స్ అన్నిరకాల నిర్వాహణ వ్వవస్థలు అనగా మైక్రోసాఫ్ట్ విండోస్, మేకింతోష్ ఓయస్ ఎక్స్, లినక్స్ మరియు యునిక్స్ లాంటి వాటిపై పనిచేస్తుంది. ప్రస్తుత విడుదల సంఖ్య 10.0.2. దీని మూలపు కోడ్ జిపిఎల్/ ఎల్‌జిపిఎల్/ఎమ్‌పిఎల్ లైసెన్సుల ద్వారా లభ్యమవుతుంది.
14:23, 5 ఆగస్టు 2014 నాటి కూర్పు
మొజిల్లా ఫైర్‌ఫాక్స్
విండోస్ 8.1 పై ఫైర్‌ఫాక్స్ 29
సాఫ్టువేర్ అభివృద్ధికారుడుమొజిల్లా ఫౌండేషన్ మరియు సహాయకులు
మొజిల్లా కార్పోరేషన్
ప్రారంభ విడుదలసెప్టెంబరు 23, 2002; 22 సంవత్సరాల క్రితం (2002-09-23)
రిపోజిటరీ
Edit this at Wikidata
వ్రాయబడినదిC++,[1] JavaScript,[2] C, Cascading Style Sheets,[3] XUL, XBL
సాఫ్టువేరు ఇంజను లుగెకో, స్పైడర్​మంకీ
ఆపరేటింగ్ సిస్టంవిండోసు, OS X, లినక్స్, ఆండ్రాయిడ్,[4] ఫైర్‌ఫాక్స్ ఓయస్, ఫ్రీబీయస్డీ,[5] నెట్​బీయస్డీ,[6] ఓపెన్​బీయస్డీ, ఓపెన్​ఇండియానా[7]
ఫైల్ పరిమాణం22 MB: Windows[8][9]
44 MB: OS X[8]
27–28 MB: Linux[8]
22 MB: Android[10]
510 MB: source code (uncompressed)[8]
సాంకేతిక స్టాండర్డ్HTML5, CSS3, RSS, Atom
అందుబాటులో ఉంది79 భాషలు[11]
రకంజాల విహారకం
ఫీడు రీడరు
మొబైలు జాల విహారకం
లైసెన్సుMPL[12]
జాలస్థలిwww.mozilla.org/zh-TW/firefox/new/ Edit this on Wikidata
Firefox 29.0
మొజిల్లా ఫైర్‌ఫాక్స్ [13] ఒక ఉచిత, మూలాల అందుబాటుకల వెబ్ విహరిణి. దీనిని మొజిల్లా సంస్థ నిర్వహిస్తుంది. ఫైర్‌ఫాక్స్ 20.78 శాతం మందిచే వాడబడుతూ, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ తర్వాత రెండవ స్థానంలో వుంది.వెబ్ పేజీలు రూపుదిద్దటానికి గెకో అనే లేయవుటు ఇంజిన్ వాడుతుంది. దీని ఆకర్షణలలో ముఖ్యమైనవి టాబుల వీక్షణం, అచ్చుతప్పులు ఉపకరణము, దింపుకోళ్ళ నిర్వాహకి, శోధన పరికరము, వాడుకరి మలచుకోదగినఇంకా మరిన్ని ఆకర్షణలకొరకు ఇతరులు తయారుచేసిన యాడాన్లు కలవు. వీటిలో లినక్సు వాడే తెలుగు వారికి తెలుగు వార్తాపత్రికలు చూపటానికి ఉపయోగపడే ముఖ్యమైన పద్మ ప్లగ్ ఇన్. ఫైర్‌ఫాక్స్ అన్నిరకాల నిర్వాహణ వ్వవస్థలు అనగా మైక్రోసాఫ్ట్ విండోస్, మేకింతోష్ ఓయస్ ఎక్స్, లినక్స్ మరియు యునిక్స్ లాంటి వాటిపై పనిచేస్తుంది. ప్రస్తుత విడుదల సంఖ్య 10.0.2. దీని మూలపు కోడ్ జిపిఎల్/ ఎల్‌జిపిఎల్/ఎమ్‌పిఎల్ లైసెన్సుల ద్వారా లభ్యమవుతుంది.
తెలుగు ఫైర్‌ఫాక్స్
23 సెప్టెంబరు 2008న ఫైర్‌ఫాక్స్ 3.0.2 ఆధికారిక తెలుగు బీటా విడుదల అయ్యింది. తెలుగు అనువాదం సమన్యయం మెయిలింగ్ లిస్టు మరియు ప్రత్యేక జాలస్థలం [14] దీనికి కొత్తపల్లి కృష్ణబాబు ముఖ్య అనువాదకర్త. దీనికి ముందు చాలా మంది పని చేసారు. 1.5 వర్షన్ కోసం స్వేచ్ఛ [15] జట్టు (సునీల్ మోహన్) మరియు, 2.0 వర్షన్ కోసం సి-డాక్ సంస్థ (RKVS రామన్) పని చేశారు. అయితే 3.0.2కు ముందు అధికారికంగా విడుదలకాలేదు.
తెలుగు ముద్రాక్షరాల తనిఖీ విస్తరణ
ముద్రాక్షరాల తనిఖీ
ఫైర్‌ఫాక్స్‌లో సాధారణంగా ఇంగ్లిషు స్పెల్‌చెకర్ స్థాపితమై ఉంటుంది. తెలుగు వాడుకరులు "తెలుగు ముద్రాక్షరాల తనిఖీ" (స్పెల్ చెకర్) విస్తరణను [16]అభివృద్ది సైట్ నుండి పొంది స్థాపించుకోవాలి. ఇలా చేస్తే తెలుగులో టైపు చేసేటప్పుడు దొర్లే అచ్చుతప్పులను కనుగొనటం, అది యిచ్చే సలహాలను అవసరమైతే వాడుకొని మార్చటం సులభం అవుతుంది. ఇది తొలిసారిగా జనవరి 1, 2011న విడుదలయ్యింది.
వికీపీడియా ప్రయోగశాలలో ఎలా వాడవచ్చో తెలుసుకొనుటకు తెరపట్టు చూడండి. దీనికోసం మీరు ఏదేని ఒక వెబ్సైట్లో సమాచారం ప్రవేశపెట్తున్నప్పుడు, మౌస్ పై కుడివైపు మీటని నొక్కి భాషను తెలుగుగా ఎంచుకొని, స్పెల్లింగు తనిఖీ చేతనం చేయవలసి ఉంటుంది. తరువాత, మీరు టైపు చేస్తున్నప్పుడే, ఒకవేళ ఆ నిఘంటువులో పదం లేకపోయినట్లయితే, పదం టైపు చేయడం పూర్తయిన వెంటనే దాని కింద ఎర్రని తరంగపు గీతని ఈ "తెలుగు ముద్రాక్షర తనిఖీ" (స్పెల్ చెకర్) చేరుస్తుంది. టరంగపుగీత ఉన్నపదం మీద మరల మౌస్ పై కుడివైపు మీటని నొక్కితే, నిఘంటువు మరియు స్పెల్ చెకర్ నియమాల ప్రకారం సలహా పదాలను సూచిస్తుంది. వాటిలో తగిన పదముంటే దానిని ఎంచుకోవడం ద్వారా దోషాన్ని దిద్దవచ్చు. టైపు చేసిన పదం దోషం లేనిదైతే దానిని నిఘంటువులో చేర్చవచ్చుకూడా!
ఇవికూడా చూడండి
వనరులు
1. "Languages summary". ohloh.net.
2. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; in JS అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
3. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; in CSS అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
4. Mozilla Developer Center contributors (March 4, 2013). "Supported build configurations". Mozilla Developer Network. Retrieved April 16, 2013. {{cite web}}: |author= has generic name (help)
5. FreeBSD port of Firefox
6. NetBSD binary package of Firefox 24
7. Source package of Firefox 3.6.15
8. 8.0 8.1 8.2 8.3 "Latest stable Firefox release". Mozilla. May 11, 2013. Retrieved May 29, 2013.
9. "History of FireFox distribution size". Linexp.ru. March 23, 2013. Retrieved July 1, 2013.
10. "Firefox for Android on Google Play". Retrieved November 19, 2012.
11. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; languages అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
12. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Licensing-Policies అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
13. మొజిల్లా ఫైర్‌ఫాక్స్
14. ఫైర్‌ఫాక్స్ తెలుగు అభివృద్ధి వివరాల జాలస్థలం
15. స్వేచ్ఛ
16. తెలుగు ముద్రాక్షరాల తనిఖీ