నిమ్మ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 48: పంక్తి 48:
* [[జపాన్]] లోని కొందరు నిమ్మ వాసన ఎలుకలలో ఉద్రేకాన్ని తగ్గిస్తాయని నిరూపించారు.
* [[జపాన్]] లోని కొందరు నిమ్మ వాసన ఎలుకలలో ఉద్రేకాన్ని తగ్గిస్తాయని నిరూపించారు.
* రెండు చెంచాల నిమ్మకాయ రసాన్ని ఒక గ్లాసులో కలుపుకొని రోజుకి నాలుగు లేక ఐదు సార్లు తాగడము వలన పచ్చకామెరల వ్యాధి తగ్గుతుంది.
* రెండు చెంచాల నిమ్మకాయ రసాన్ని ఒక గ్లాసులో కలుపుకొని రోజుకి నాలుగు లేక ఐదు సార్లు తాగడము వలన పచ్చకామెరల వ్యాధి తగ్గుతుంది.
* రోజూ పరగడుపున ఒక గ్లాసుడు గోరువెచ్చని నీళ్ళలో ఒక నిమ్మకాయ రసం కలుపుకొని, కొంచెం ఉప్పు కలిపి తాగితే ఊబకాయం తగ్గుతుంది.
* లావుగా ఉండేవారు ఆహారాన్ని తగ్గించి, రోజుకు రెండు మూడుసార్లు నిమ్మరసం సేవిస్తే, బరువు తగ్గుతుంది. <ref>[http://www.stylecraze.com/articles/benefits-of-lime-for-skin-hair-and-health/ నిమ్మ ఉపయొగాలు]</ref>
* చుండ్రు, మొటిమలు, మొదలగు చర్మవ్యాధులకు నిమ్మరసాన్ని రెండు మూడుసార్లు రోజూ సేవించాలి. లాభం ఉంటుంది.
* మలబద్ధకము, అజీర్ణం, అగ్నిమాంద్యం మొదలగు జీర్ణక్రియ వ్యాధుల్లో ప్రతీరోజూ రెండు పూటలా నిమ్మరసం త్రాగితే జీర్ణరసాలు చక్కగా ఊరుతాయి. ఆకలి పెరిగి, బరువు హెచ్చుతుంది.

చర్మ సౌందర్యానికి నిమ్మకు మించినది లేదు. అందుకే చాల సౌందర్య సబ్బులలో నిమ్మను వాడతారు.
చర్మ సౌందర్యానికి నిమ్మకు మించినది లేదు. అందుకే చాల సౌందర్య సబ్బులలో నిమ్మను వాడతారు.
అలాగె నిమ్మను చాల సౌందర్య సాదనాలలో ఉపయోగిస్తారు. ముఖంమీద ముడతలను, మృతకణాలను ఇది తొలగిస్తుంది. జిడ్డు చర్మాన్ని మాపడానికి దీనికి మించిన మందు లేదు. ఊబ కాయానికి కూడ ఇది చాల మంచి మందు. రోజు ఉదయం నీళ్లలో నిమ్మరసం తేనె కలిపి సేవించడం వల్ల చాల ఉపయోగముంటుంది. చేతులు, పాదాలు మృధువుగా వుండడానికి నిమ్మ రసం వాడతారు. శిరోజ సంరక్షణకు కూడ నిమ్మ ఎంతో మేలు చేస్తుంది. ఇలా నిమ్మ ఉపయోగాలు అనంతం.
అలాగె నిమ్మను చాల సౌందర్య సాదనాలలో ఉపయోగిస్తారు. ముఖంమీద ముడతలను, మృతకణాలను ఇది తొలగిస్తుంది. జిడ్డు చర్మాన్ని మాపడానికి దీనికి మించిన మందు లేదు. ఊబ కాయానికి కూడ ఇది చాల మంచి మందు. రోజు ఉదయం నీళ్లలో నిమ్మరసం తేనె కలిపి సేవించడం వల్ల చాల ఉపయోగముంటుంది. చేతులు, పాదాలు మృధువుగా వుండడానికి నిమ్మ రసం వాడతారు. శిరోజ సంరక్షణకు కూడ నిమ్మ ఎంతో మేలు చేస్తుంది. ఇలా నిమ్మ ఉపయోగాలు అనంతం.

02:12, 13 ఫిబ్రవరి 2015 నాటి కూర్పు

నిమ్మ
Citrus x limon
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Subclass:
Species:
C. × limon
Binomial name
Citrus × limon

నిమ్మ పండులో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇవి పసుపు రంగులో ఉండి రుచికి పుల్లగా ఉంటాయి. నిమ్మరసం గురించి ఎక్కువగా వీటిని పెంచుతారు.

పులుసు నిమ్మ పొద లేక చిన్నపాటి చెట్టు. దీని కొమ్మలు తేలికగా వుంటాయి. కొమ్మలు దట్టంగా వుంటాయి. వీటి పై కొనదేలిన ముళ్లు వుంటాయి. లేత కొమ్మలు లేత ఆకుపచ్చ రంగులో అండాకారములో వుంటాయి. ఆకులు అంచులు వంకర టింకరగా వుంటాయి. వీటికి చిన్న చిన్న పూలు గుత్తులుగా ఏర్పడతాయి. ఇవి ద్విలింగ పూలు. పూత మొగ్గలు మొదట లేత ఊదా లేక గులాబిరంగులో వుండి క్రమేణ తెలుపు రంగుకి మారతాయి. వీటి రక్షక పత్రాలు ఆకులుకొనదేలి ఆకుపచ్చగా , ఆకర్షక పత్రాలు తెల్లగా, మందంగా ఉంటాయి. కేసరాలు చిన్నవి గా ఉంటాయి. అండాశం ఆకుపచ్చగా, ఉబ్బి వుంటుంది. [1]

చరిత్ర

నిమ్మ గురించి మొదటిసారిగా 10వ శతాబ్దంలొని అరబ్ సాహిత్యంలో పేర్కొనబడింది. భారతదేశంలోని అస్సాం రాష్ట్రంలో మొదటిసారిగా పండించారు. సుదీర్ఘ సముద్రయానం చేసే వారిలో వచ్చే స్కర్వీ వ్యాధి గ్రస్తులలో నిమ్మరసంతో ప్రయోగాలు జరిపి ఇందులోని విటమిన్ సి లోపించడం వల్ల ఈవ్యాధి వస్తుందని కనుగొన్నారు. నిమ్మచెట్టు పొట్టిగా దట్టంగా ఉండి 10 అడుగుల ఎత్తు పెరుగుతుంది. కొమ్మలు ముళ్ళతో ఉంటాయి. ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఆకుల క్రింది భాగంలో పత్రపుష్పాలు రాలిన తర్వాత చిన్న బుడిపె మాదిరిగా తయారై అది పండుగా మారుతుంది. నిమ్మపండు గుండ్రంగా ఉండి ఒక చివర సూదిగా ఉంటుంది. పూర్తిగా పండిన నిమ్మపండు చర్మం ముదురు పసుపు రంగులో ఉంటుంది. పండులో తెల్లని చిన్న విత్తనాలుంటాయి.

సుదీర్ఘ సముద్రయానం చేసే వారిలో వచ్చే స్కర్వీ వ్యాధి గ్రస్తులలో నిమ్మరసంతో ప్రయోగాలు జరిపి ఇందులోని విటమిన్ సి లోపించడం వల్ల ఈవ్యాధి వస్తుందని కనుగొన్నారు.


వర్ణన

కాయలతో నిమ్మచెట్టు
నిమ్మపండు
నిమ్మచెట్టు పై రూపుదిద్దుకుంటున్న కాయలు

నిమ్మచెట్టు పొట్టిగా దట్టంగా ఉండి 10 అడుగుల ఎత్తు పెరుగుతుంది. కొమ్మలు ముళ్ళతో ఉంటాయి. ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఆకుల క్రింది భాగంలో పత్రపుష్పాలు రాలిన తర్వాత చిన్న బుడిపె మాదిరిగా తయారై అది పండుగా మారుతుంది. నిమ్మపండు గుండ్రంగా ఉండి ఒక చివర సూదిగా ఉంటుంది. పూర్తిగా పండిన నిమ్మపండు చర్మం ముదురు పసుపు రంగులో ఉంటుంది. పండులో తెల్లని చిన్న విత్తనాలుంటాయి.

ఉత్పాదన

నిమ్మ ఉత్పాదనలో మెక్సికో, భారతదేశం ప్రధమ, ద్వితీయ స్థానాల్లో ఉన్నాయి.

ఉపయోగాలు

  • నిమ్మరసం వేసవికాలంలో ఉప్పు లేదా పంచదారతో కలిపి పానీయంగా తాగడం చాలా మందికి ఇష్టం. ఒక నిమ్మపండు నుండి ఇంచుమించు 3 చెంచాల రసం వస్తుంది. నిమ్మరసంతో పులిహోర చాలా రుచిగా ఉంటుంది.
  • నిమ్మరసంలో చేపలు, మాంసం కొంతసేపు నానబెట్టిన అది మెత్తబడి రుచిగా ఉంటుంది.
  • నిమ్మపండులతో ఊరగాయ చేస్తారు. ఇది పత్యం చేసేవారికి చాలా ఇష్టంగా ఉంటుంది.

ఎండా కాలంలో నిమ్మ రసం కలిపిన షోడ ఉపయోగం తెలియని వారుండరు/. నీమ్మ తో షర్బత్ లు, నిల్వ వుండే పానీయాలు తయారు చేస్తారు. ఎండన పడి వచ్చిన వారికి నిమ్మరసం ఇస్తే చాల త్వరగా శక్తి వస్తుంది. అందుకే నిరాహార దీక్ష విరమించె వారు నిమ్మ రసంతో దీక్ష విరమిస్తారు.

ఆరోగ్య ప్రయోజనాలు

Lemon, raw, without peel
Nutritional value per 100 గ్రా. (3.5 oz)
శక్తి121 కి.J (29 kcal)
9 g
చక్కెరలు2.5 g
పీచు పదార్థం2.8 g
0.3 g
1.1 g
విటమిన్లు Quantity
%DV
విటమిన్ సి
64%
53 mg
ఇతర భాగాలుపరిమాణం
నీరు89 g
Citric acid5 g
Percentages are roughly approximated using US recommendations for adults.
  • నిమ్మరసంలోని విటమిన్ సి గల ఏంటీ-ఆక్సిడెంట్ లక్షణాలు కలిగి మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. జలుబు చేసినవారికి ఇది చాలా మంచిది.
  • ఆయుర్వేదంలో నిమ్మ జీర్ణక్రియలోను చర్మసౌందర్యానికి చాలా మంచిదని వివరించబడింది. నిమ్మరసం వేడినీటిలో కలిపి సేవిస్తే కాలేయం శుభ్రపరుస్తుందని భావిస్తారు.
  • దీనిలోని కొన్ని పదార్ధాలు కేన్సర్ రాకుండా నిరోధిస్తాయి.
  • జపాన్ లోని కొందరు నిమ్మ వాసన ఎలుకలలో ఉద్రేకాన్ని తగ్గిస్తాయని నిరూపించారు.
  • రెండు చెంచాల నిమ్మకాయ రసాన్ని ఒక గ్లాసులో కలుపుకొని రోజుకి నాలుగు లేక ఐదు సార్లు తాగడము వలన పచ్చకామెరల వ్యాధి తగ్గుతుంది.
  • రోజూ పరగడుపున ఒక గ్లాసుడు గోరువెచ్చని నీళ్ళలో ఒక నిమ్మకాయ రసం కలుపుకొని, కొంచెం ఉప్పు కలిపి తాగితే ఊబకాయం తగ్గుతుంది.
  • లావుగా ఉండేవారు ఆహారాన్ని తగ్గించి, రోజుకు రెండు మూడుసార్లు నిమ్మరసం సేవిస్తే, బరువు తగ్గుతుంది. [2]
  • చుండ్రు, మొటిమలు, మొదలగు చర్మవ్యాధులకు నిమ్మరసాన్ని రెండు మూడుసార్లు రోజూ సేవించాలి. లాభం ఉంటుంది.
  • మలబద్ధకము, అజీర్ణం, అగ్నిమాంద్యం మొదలగు జీర్ణక్రియ వ్యాధుల్లో ప్రతీరోజూ రెండు పూటలా నిమ్మరసం త్రాగితే జీర్ణరసాలు చక్కగా ఊరుతాయి. ఆకలి పెరిగి, బరువు హెచ్చుతుంది.

చర్మ సౌందర్యానికి నిమ్మకు మించినది లేదు. అందుకే చాల సౌందర్య సబ్బులలో నిమ్మను వాడతారు. అలాగె నిమ్మను చాల సౌందర్య సాదనాలలో ఉపయోగిస్తారు. ముఖంమీద ముడతలను, మృతకణాలను ఇది తొలగిస్తుంది. జిడ్డు చర్మాన్ని మాపడానికి దీనికి మించిన మందు లేదు. ఊబ కాయానికి కూడ ఇది చాల మంచి మందు. రోజు ఉదయం నీళ్లలో నిమ్మరసం తేనె కలిపి సేవించడం వల్ల చాల ఉపయోగముంటుంది. చేతులు, పాదాలు మృధువుగా వుండడానికి నిమ్మ రసం వాడతారు. శిరోజ సంరక్షణకు కూడ నిమ్మ ఎంతో మేలు చేస్తుంది. ఇలా నిమ్మ ఉపయోగాలు అనంతం.

పోషక విలువలు

శక్తి --------30 kcal. పిండిపదార్థాలు --9 g. చక్కెరలు -----2.5 g. పీచుపదార్థాలు-- 2.8 g. కొవ్వు పదార్థాలు--0.3 g. మాంసకృత్తులు---1.1 g. నీరు--------89 g. విటమిన్ సి-----53 mg 88% Citric acid---5 g

నిమ్మ రకాలు

మనకు తెలిసిన నిమ్మ పరిమాణంలొ తేడాలు తప్ప అన్ని ఒకే మాదిరిగా కనిపిస్తాయి. కాని నిమ్మ లో చాల రకాలున్నాయి. ప్రపంచంలో నిమ్మ ఉత్పత్తిలొ మనదె అగ్ర స్థానం. పింగ్ర్, కాఫిర్, కీ మస్క్ వైల్డ్ స్వీట్ లైమ్, ఇలా చాల రకాలున్నాయి. సామాన్యంగా నిమ్మ చెట్టు చిన్న గుబురు మొక్క. కొన్ని నిమ్మ తీగలు కూడా వుంటాయి. దాన్నే తీగ నిమ్మ అంటారు. పెద్ద పరిమాణంలో వుండే నిమ్మకాయలను గజ నిమ్మ అంటారు. మనకు సాధారణంగ తెలిసిన రంగులు పశుపు వచ్చ లేదా ఆకు పచ్చ. కాని వీటిలో ఎర్రని, తెల్లని, గులాబి రంగు వి కూడ వుంటాయి. దొండ కాయల్లాగ పొడవుగా ఉండే నిమ్మకాయలు కూడ వున్నాయి.


మూలాలు

  1. పులుసు నిమ్మ ఉత్పత్తి పరిచయము (ఈఫ్రెష్ఇండియా జాలస్థలి)
  2. నిమ్మ ఉపయొగాలు
"https://te.wikipedia.org/w/index.php?title=నిమ్మ&oldid=1407022" నుండి వెలికితీశారు