కోడిహళ్లి మురళీ మోహన్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8: పంక్తి 8:
* సాహితీ విరూపాక్షుడు విద్వాన్ విశ్వం <ref>[http://www.goodreads.com/book/show/18618909 సాహితీ విరూపాక్షుడు విద్వాన్ విశ్వం]</ref>
* సాహితీ విరూపాక్షుడు విద్వాన్ విశ్వం <ref>[http://www.goodreads.com/book/show/18618909 సాహితీ విరూపాక్షుడు విద్వాన్ విశ్వం]</ref>
* కథాజగత్
* కథాజగత్
* గడ్డిపూవు
* గడ్డిపూవు<ref>[http://booklikes.com/kodihalli-murali-mohan/book,10990449 పుస్తక వివరాలు]</ref>
* జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు<ref>[http://www.goodreads.com/author/show/7305591.Kodihalli_Murali_Mohan Kodihalli Murali Mohan's Books]</ref>
* జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు<ref>[http://www.goodreads.com/author/show/7305591.Kodihalli_Murali_Mohan Kodihalli Murali Mohan's Books]</ref>
==మూలాలు==
==మూలాలు==

01:35, 17 సెప్టెంబరు 2015 నాటి కూర్పు

కోడీహళ్లి మురళీ మోహన్ తెలుగు రచయిత. ఈయన "స్వరలాసిక" కలం పేరుతో ఆంధ్రభూమి దిన పత్రిక, నేటి నిజం దినపత్రిక, ఈవారం, జాగృతి లాంటి పత్రికలలో వివిధ గ్రంథాలపై చేసిన సమీక్షల్ని "గ్రంథావలోకనమ్" పేరుతో వెలువరించారు.[1]

జీవిత విశేషాలు

ఆయన దక్షిణ మధ్య రైల్వే విభాగంలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాదు లో నివసిస్తున్నారు.[2] కోడీహళ్లి సమీక్షలలో సమకాలీన సాహిత్యం ఎదురుకుంటున్న సమస్యలు కనిపిస్తాయి.ఆధునికమైన తెలుగు సాహిత్యంలో వివిధ ప్రక్రియల స్వరూప స్వభావాలను చక్కగా చూడగల దక్షులు.[3]

రచనలు

  • గ్రంథావలోకనం
  • సాహితీ విరూపాక్షుడు విద్వాన్ విశ్వం [4]
  • కథాజగత్
  • గడ్డిపూవు[5]
  • జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు[6]

మూలాలు

ఇతర లింకులు