లలితా సహస్రనామ స్తోత్రం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
విస్తరణ జరుగుతున్నది
పంక్తి 1: పంక్తి 1:
{{మొలక}}
== శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం ==
|| ~న్యాస: ||






'''లలితా సహస్రనామ స్తోత్రము''', లలితాదేవిని స్తుతిస్తూ హిందువులు పఠించే ఒక [[స్తోత్రము]]. లలితాదేవి, రాజరాజేశ్వరి, త్రిపుర సుందరి వంటి
పేర్లు పార్వతీ దేవి స్వరూపమును సూచిస్తాయి. శక్తి ఆరాధనలోను, [[శ్రీవిద్య]]లోను ఈ స్తోత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ స్తోత్రం పఠించడం వలన సకల శుభాలు కలుగుతాయని, కష్టాలు కడతేరుతాయని, సిద్ధులు లభిస్తాయని, ముక్తి లభిస్తుందని విశ్వాసం కలవారి నమ్మకం.


ఈ స్తోత్రం [[బ్రహ్మాండ పురాణం]]లో అంతర్గతంగా [[హయగ్రీవుడు|హయగ్రీవునికి]], [[అగస్త్యుడు|అగస్త్యునికి]] జరిగిన సంవాదం రూపంలో ఉపస్థితమై ఉన్నది. లలితా సహస్రనామాన్ని వశిన్యాది వాగ్దేవతలు (వశిని, కామేశ్వరి, అరుణ, విమల, జయిని, మేధిని, సర్వేశ్వరి, కౌలిని అనే ఎనిమిది మంది దేవతలు) దేవి ఆజ్ఞానుసారం దేవిస్తుతికోసం పఠించారని చెప్పబడింది. స్తోత్రంలో దేవి కేశాది పాదవర్ణన ఉంది. ఇందులో అనేక మంత్రాలు, సిద్ధి సాధనాలు, యోగ రహస్యాలు నిక్షిప్తమై ఉన్నాయని, విశ్వసిస్తారు. లలిత (క్రీడించునది)ను స్తుతించే ఈ స్తోత్రాన్ని దేవి ఇతర రూపాలైన దుర్గ, కాళి, మహాలక్ష్మి, సరస్వతి, భగవతి వంటి దేవతలను అర్చించడానికి కూడా పఠిస్తారు. పారాయణం, అర్చన, హోమం వంటి
అనేక పూజావిధానాలలో ఈ సహస్రనామస్తోత్రం పఠించడం జరుగుతుంది.


==స్తోత్రం ముఖ్య విభాగాలు==

===న్యాసం===
<poem>
అస్య శ్రీలలితాసహస్ర ~నమాస్తోత్రమలా మంత్రస్య |
అస్య శ్రీలలితాసహస్ర ~నమాస్తోత్రమలా మంత్రస్య |
వశిన్యాధివాగ్ధేవతా ఋషయ: |
వశిన్యాధివాగ్ధేవతా ఋషయ: |
పంక్తి 11: పంక్తి 24:
శక్తికుటేతి కీలకమ్ |
శక్తికుటేతి కీలకమ్ |
శ్రీ లలితా మహా త్రిపుర సుందరీ ప్రసాద సిద్ధి ద్వారా
శ్రీ లలితా మహా త్రిపుర సుందరీ ప్రసాద సిద్ధి ద్వారా
చిన్తిత ఫాలా వ్యాప్తర్ధే జపే వినియోగ:
<poem>


===వేయి నామాలు===

===ఫలశృతి===

==వ్యాఖ్యానాలు==

==రచనలు==

==అభిప్రాయాలు==


==విశేషాలు==
* కొన్ని సహస్రనామ స్తోత్రాలలో కొన్ని నామాల పునరుక్తి కనిపిస్తుంది. అలాంటి చోట్ల వ్యాఖ్యాతలు ఆ నామాలకు వేరు వేరు అర్ధాలను తెలిపి పునరుక్తి దోషం లేదని నిరూపించారు. కాని లలితా సహస్రనామ స్తోత్రంలో ఏ నామము పునరుక్తింపబడలేదు.

* సంస్కృత శ్లోకాలలో కొన్ని చోట్ల ఛందస్సు సరిపోవడానికి "తు, చ, అపి, హి" వంటి అక్షరాలు, పదాలు వాడడం జరుగుతుంది. కాని లలితా సహస్రనామస్తోత్రంలో అలా ఎక్కడా వాడలేదు.




==ఇవి కూడా చూడండి==
* [[సౌందర్య లహరి]]
* [[విష్ణు సహస్రనామ స్తోత్రము]]


==మూలాలు==
{{మూలాలజాబితా}}


==వనరులు==


==బయటి లింకులు==
* [http://www.sreevidya.co.in/sahasranama.pdf సంస్కృతంలో లలితా సహస్రనామ స్తోత్రం పాఠం]
* [http://archives.chennaionline.com/festivalsnreligion/slogams/Sep07/09slokam81.asp లలితా సహస్రనామ స్తోత్రం లోని వేయి నామములకు అర్ధం]



చిన్తిత ఫాలా వ్యాప్తర్ధే జపే వినియోగ: |


[[వర్గం:స్తోత్రములు]]
[[వర్గం:స్తోత్రములు]]


[[en:Lalita sahasranama]]

04:44, 9 జూన్ 2009 నాటి కూర్పు



లలితా సహస్రనామ స్తోత్రము, లలితాదేవిని స్తుతిస్తూ హిందువులు పఠించే ఒక స్తోత్రము. లలితాదేవి, రాజరాజేశ్వరి, త్రిపుర సుందరి వంటి పేర్లు పార్వతీ దేవి స్వరూపమును సూచిస్తాయి. శక్తి ఆరాధనలోను, శ్రీవిద్యలోను ఈ స్తోత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ స్తోత్రం పఠించడం వలన సకల శుభాలు కలుగుతాయని, కష్టాలు కడతేరుతాయని, సిద్ధులు లభిస్తాయని, ముక్తి లభిస్తుందని విశ్వాసం కలవారి నమ్మకం.


ఈ స్తోత్రం బ్రహ్మాండ పురాణంలో అంతర్గతంగా హయగ్రీవునికి, అగస్త్యునికి జరిగిన సంవాదం రూపంలో ఉపస్థితమై ఉన్నది. లలితా సహస్రనామాన్ని వశిన్యాది వాగ్దేవతలు (వశిని, కామేశ్వరి, అరుణ, విమల, జయిని, మేధిని, సర్వేశ్వరి, కౌలిని అనే ఎనిమిది మంది దేవతలు) దేవి ఆజ్ఞానుసారం దేవిస్తుతికోసం పఠించారని చెప్పబడింది. స్తోత్రంలో దేవి కేశాది పాదవర్ణన ఉంది. ఇందులో అనేక మంత్రాలు, సిద్ధి సాధనాలు, యోగ రహస్యాలు నిక్షిప్తమై ఉన్నాయని, విశ్వసిస్తారు. లలిత (క్రీడించునది)ను స్తుతించే ఈ స్తోత్రాన్ని దేవి ఇతర రూపాలైన దుర్గ, కాళి, మహాలక్ష్మి, సరస్వతి, భగవతి వంటి దేవతలను అర్చించడానికి కూడా పఠిస్తారు. పారాయణం, అర్చన, హోమం వంటి అనేక పూజావిధానాలలో ఈ సహస్రనామస్తోత్రం పఠించడం జరుగుతుంది.


స్తోత్రం ముఖ్య విభాగాలు

న్యాసం

<poem> అస్య శ్రీలలితాసహస్ర ~నమాస్తోత్రమలా మంత్రస్య | వశిన్యాధివాగ్ధేవతా ఋషయ: | అనుష్టుప్ చంద: | శ్రీలలితాపరమేశ్వరీ దేవతా | శ్రీమద్వాగ్భవకూటేతి బీజమ్ | మధ్యకూటేతి శక్తి: | శక్తికుటేతి కీలకమ్ | శ్రీ లలితా మహా త్రిపుర సుందరీ ప్రసాద సిద్ధి ద్వారా చిన్తిత ఫాలా వ్యాప్తర్ధే జపే వినియోగ: <poem>


వేయి నామాలు

ఫలశృతి

వ్యాఖ్యానాలు

రచనలు

అభిప్రాయాలు

విశేషాలు

  • కొన్ని సహస్రనామ స్తోత్రాలలో కొన్ని నామాల పునరుక్తి కనిపిస్తుంది. అలాంటి చోట్ల వ్యాఖ్యాతలు ఆ నామాలకు వేరు వేరు అర్ధాలను తెలిపి పునరుక్తి దోషం లేదని నిరూపించారు. కాని లలితా సహస్రనామ స్తోత్రంలో ఏ నామము పునరుక్తింపబడలేదు.
  • సంస్కృత శ్లోకాలలో కొన్ని చోట్ల ఛందస్సు సరిపోవడానికి "తు, చ, అపి, హి" వంటి అక్షరాలు, పదాలు వాడడం జరుగుతుంది. కాని లలితా సహస్రనామస్తోత్రంలో అలా ఎక్కడా వాడలేదు.



ఇవి కూడా చూడండి


మూలాలు


వనరులు

బయటి లింకులు