Jump to content

అంకితం (ఇంటిపేరు)

వికీపీడియా నుండి

అంకితం అనేది భారతీయుల ఇంటిపేరు. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం లో విద్యాభివృద్ధికి విశేష కృషి చేసిన వారు ఈ వంశీకులు. వీరు పెరిక రాజుల జాతికి చెందుతారు.

ఇతర లింకులు

[మార్చు]