అంగనా బోస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అంగనా బోస్
జననం
జాతీయతభారతీయురాలు
వృత్తినటి
సుపరిచితుడుశుక్నో లంక

అంగనా బోస్, బెంగాలీ సినిమా, నాటకరంగ నటి. 2010లో బెంగాలీలో శుక్నో లంక సినిమాలో నటించింది.[1]

వృత్తిరంగం[మార్చు]

బెంగాలీ థియేటర్ గ్రూప్ ఆరబ్ధ నాట్య విద్యాలయంలో చేరి త్రిప్తి మిత్రా దర్శకత్వం వహించిన అభిజ్ఞాన శాకుంతలం నాటకంలో ప్రియంవద పాత్రలో తొలిసారిగా నటించింది. తరువాత 2010లో బెంగాలీ చిత్రం శుక్నో లంకలో మిథున్ చక్రవర్తి సరసన నటించింది. బెంగాలీలో మరో థియేటర్ గ్రూప్ గాంధర్‌ సంస్థ రూపొందించిన నాటకాలలో కూడా నటించింది. షోమిక్కోన్ థియేటర్ గ్రూప్ రూపొందించిన మృచ్ఛికటిక నాటకంలో వసంతసేన పాత్రలో నటించింది.[2]

సినిమాలు[మార్చు]

  • శుక్నో లంక (2010)

నాటకాలు[మార్చు]

ఆరబ్ధ నాట్య విద్యాలయం (థియేటర్ గ్రూప్)తో
  • రక్తకరాబి
  • అభిజ్ఞాన శాకుంతలం
  • బిష్-బ్రిక్ఖో
గంధర్ థియేటర్ గ్రూప్‌తో
  • భామ్మ
షోమిక్కోన్ థియేటర్ గ్రూప్‌తో
  • మృచ్ఛకటిక

మూలాలు[మార్చు]

  1. "Share on emailShare on printShare on redditMore Sharing Services 'Shooting with Mithunda was a blast'". The Times of India. 2 July 2010. Archived from the original on 26 January 2013. Retrieved 2022-01-08.
  2. "Angana Bose biography". Archived from the original on 2011-02-10.