అంజలి శర్మ (క్రికెటర్)
వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | అంజలి శర్మ | ||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | కొత్త ఢిల్లీ, భారతదేశము | 1956 డిసెంబరు 12||||||||||||||||||||||||||
ఎత్తు | 5 అ. 5 అం. (1.65 మీ.) | ||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడి చేతి వాటం | ||||||||||||||||||||||||||
బౌలింగు | కుడి చేతి ఆఫ్ బ్రేక్ | ||||||||||||||||||||||||||
పాత్ర | అల్ రౌండర్ | ||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | |||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 11) | 1978 జనవరి 1 - ఇంగ్లాండ్ తో | ||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 1978 జనవరి 8 - ఆస్ట్రేలియా తో | ||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 2020 మే 4 |
అంజలి శర్మ (జననం 1956 డిసెంబరు 12) భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన మాజీ ఒక రోజు అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారిణి. ఆమె మూడు ఒక రోజు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు ఆడింది.[1] ఆమె అత్యుత్తమ బౌలింగ్ (1/32) ప్రదర్శన చేసి రెండు వికెట్లు తీసింది.[2]
అంజలి 1975 నుండి 1984 వరకు ఢిల్లీ తరఫున మొదటి తరగతి మ్యాచ్ లు ఆడింది. 1983 జాతీయ పోటీలకు నాయకత్వం వహించింది.[3]
2020 జూన్లో ఢిల్లీ & జిల్లా క్రికెట్ సంఘం ఉన్నత మండలి ఆమెను ఎన్నిక చేసింది.[4] ఈ మండలి 2020 నవంబరులో ఆమె 2020 - 2021సంవత్సరానికి క్రీడాకారుల సంక్షేమ సంఘానికి అధ్యక్షురాలిగా ఎన్నిక చేసింది.[5]
పురుషులు, మహిళా క్రికెటర్లకు సమాన వేతనాన్ని తీసుకొచ్చినందుకు బీసీసీఐని అంజలి శర్మ ప్రశంసించారు. క్రికెట్ క్రీడాకారులలో వివక్ష పోయి సమాన అవకాశాలు అందిపుచ్చుకోడానికి ప్రోత్సాహం కలిగిస్తుందని ఆమె తన హర్షం వ్యక్తం చేసింది[6].
సూచనలు
[మార్చు]- ↑ "A Sharma". Cricinfo. Retrieved 2009-10-30.
- ↑ "A Sharma". CricketArchive. Retrieved 2009-10-30.
- ↑ "ICA 2019 Election – Candidate Information Sheets" (PDF). Indian Cricketers Association. p. 28. Archived from the original (PDF) on 2021-01-10.
- ↑ "DDCA to induct Tilak Raj, Anjali Sharma in Apex Council, Bhardwaj may be removed". The Times of India (in ఇంగ్లీష్). June 17, 2020. Retrieved 2021-01-08.
- ↑ Ali, Qaiser Mohammad (2020-11-28). "DDCA announces 8 panels; Cricket Advisory Committee next week". www.daijiworld.com. Retrieved 2021-01-08.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Anjali Sharma lauds BCCI for bringing pay parity for men, women cricketers". ANI NEWS. 22 October 2022. Retrieved 7 August 2023.