అండమాన్ నికోబార్ దీవుల్లో 2009 భారత సార్వత్రిక ఎన్నికలు
Appearance
| |||||||||||||||||||
1 సీటు | |||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| |||||||||||||||||||
అండమాన్ నికోబార్ దీవులలో రాష్ట్రంలో 1 లోకసభ స్థానానికి 2009 భారత సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఒకేఒక్క స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి బిష్ణు పద రే విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి కుల్దీప్ రాయ్ శర్మపై రే విజయం సాధించారు.[1]
ఫలితాలు
[మార్చు]Party | Candidate | Votes | % | ±% | |
---|---|---|---|---|---|
BJP | బిష్ణు పద రే | 75,211 | 44.21 | ||
INC | కుల్దీప్ రాయ్ శర్మ | 72,221 | 42.46 | ||
CPI(M) | తపన్ కుమార్ బేపారి | 7,190 | 4.22 | ||
RJD | పి.ఆర్. గణేశన్ | 4,916 | 2.86 | ||
విజయంలో తేడా | 1.75 | ||||
మొత్తం పోలైన ఓట్లు | 1,70,103 | 64.16 | |||
BJP gain from INC | Swing |
మూలాలు
[మార్చు]- ↑ "Election Commission of India, General Elections, 2009 (15th Lok Sabha)" (PDF). ECI. p. 192. Archived from the original (PDF) on 2012-10-02. Retrieved 30 May 2014.
- ↑ "Election Commission of India, General Elections, 2009 (15th Lok Sabha)" (PDF). ECI. p. 192. Retrieved 30 May 2014.