అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ
Appearance
దస్త్రం:IRRI Textual Logo Transparent - No background.png | |
ఆశయం | "మెరుగైన ప్రపంచం కొరకు వరి శాస్త్రం" |
---|---|
స్థాపన | 1960 |
రకం | అంతర్జాతీయ లాభాపేక్షలేని పరిశోధన , శిక్షణా కేంద్రం |
కేంద్రీకరణ | పరిశోధన |
ప్రధాన కార్యాలయాలు | ఫిలిప్పీన్స్ |
సేవా ప్రాంతాలు | ప్రపంచవ్యాప్తం |
డైరక్టర్ జనరల్ | Dr. Matthew Morell[1][2] |
అనుబంధ సంస్థలు | CGIAR |
బడ్జెట్ | US$92.02 million (2015)[3] |
సిబ్బంది | >1,000[4] |
జాలగూడు | www.irri.org |
అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ (International Rice Research Institute - ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, IRRI - ఐ.ఆర్.ఆర్.ఐ) అనేది ఫిలిప్పీన్స్లో ప్రధాన కార్యాలయంతో, పదిహేడు దేశాలలో 1,300 మంది సిబ్బంది గల ఒక అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధన, శిక్షణ సంస్థ. ఐఆర్ఆర్ఐ వరి రకాల అభివృద్ధి కొరకు పనిచేస్తుంది. ఇది 1960లలో ఆసియాలో కరువును పారద్రోలిన హరిత విప్లవమునకు దోహదపడింది.
మూలాలు
[మార్చు]- ↑ "IRRI Trustees announce next director general". Archived from the original on 15 జనవరి 2016. Retrieved 16 December 2015.
- ↑ "IRRI leadership changes hands during stirring turnover ceremony". Retrieved 17 December 2015.
- ↑ "IRRI website: 2015 Annual Report". Archived from the original on 10 అక్టోబరు 2016. Retrieved 9 October 2016.
- ↑ "IRRI website: Our people".