అందరికీ వందనాలు
స్వరూపం
అందరికీ వందనాలు (2008 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | మరుదూరి రాజా |
---|---|
తారాగణం | అభినయశ్రీ, బ్రహ్మాజీ, బ్రహ్మానందం, వేణు మాధవ్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, సూర్య |
భాష | తెలుగు |
పెట్టుబడి | 20 కోట్లు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
అందరికీ వందనాలు 2008 లో విడుదలైన కామిడి ఎంటర్టైనర్ తెలుగు సినిమా. ఈ సినిమాకు మరుధూరి రాజా దర్శకత్వం వహించాడు.[1]
తారాగణం
[మార్చు]సాంకేతిక వర్గం
[మార్చు]- నిర్మాత: పాలవెల్లి జగన్నాథరెడ్డి
- దర్శకత్వం: మరుధూరి రాజా
- పాటలు: కె.కె., జయరాజ్
- వందేమాతరం - ఇదే మా నినాదం...: నేపథ్యగానం: రాహుల్
- రంభ ఊర్వశి మేనకలా అందం నాది... - నేపథ్య గానం: సుచిత్ర
- ఎందుకయా ఇంత కోపం ఏమి జరిగిందనీ... - నేపథ్య గానం: జేసుదాసు
- ఓహో జాజిమల్లి నువ్వు చేరాలి చెలి కొప్పులోన... - నేపథ్యగానం: జస్సీ గిఫ్ట్
- పైటేసే వయసొచ్చే .... నేపథ్యగానం:దివ్య కార్తీక్
- రాజకీయం రంగులు నేర్చింది .... నేపథ్యగానం: రాహుల్
మూలాలు
[మార్చు]- ↑ "Andariki Vandanalu (2008)". Indiancine.ma. Retrieved 2020-08-03.
- ↑ Raaga.com. "Andariki Vandanaalu Songs Download, Andariki Vandanaalu Telugu MP3 Songs, Raaga.com Telugu Songs". www.raaga.com (in ఇంగ్లీష్). Retrieved 2020-08-03.