అందరూ హీరోలే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అందరూ హీరోలే
(1998 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం ఉమాకాంత్
తారాగణం ఆలీ,
రష్మీ,
బ్రహ్మానందం,
తనికెళ్ల భరణి,
చంద్రమోహన్
నిర్మాణ సంస్థ అమర్ దీప్ క్రియేషన్స్
భాష తెలుగు

అందరూ హీరోలే 1998 లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఈ చిత్రానికి ఉమాకాంత్ దర్శకత్వం వహించగా, ఈ చిత్రంలో ఆలీ, రష్మీ, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, చంద్రమోహన్ నటించారు.

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]
  • కుర్రో కుర్రో కునారో - మనో, స్వర్ణలత జూనియర్
  • అరెరె పగటి కలే...... - మనో, స్వర్ణలత జూనియర్
  • బాసూ నీకేమో అదిమాకు.... మనో
  • హీరోలే... హీరోలే... అందరూ హీరోలే - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  • జుమ్మా జుమ్మా ..... - మనో, స్వర్ణలత జూనియర్
  • బాసుగాడితో బూతులు తిన్నా... ఫేసు మీద అది కనపడకుండా
  • చెడామడా తెగ తాగి చెడే ప్రతివాడు ట్రాజిడి హీరోలే

మూలాలు

[మార్చు]

బాహ్య లంకెలు

[మార్చు]