అంబిక (అయోమయనివృత్తి)
స్వరూపం
- అంబిక (మహాభారతం) - మహాభారతంలోని పాత్ర.
- అంబిక (నటి) - దక్షిణ భారత సినిమా నటి.
- అంబిక (దేవత) - నవ దుర్గలలో ఒకరు.
- అంబికా కృష్ణ -అంబికా కృష్ణగా చిత్ర పరిశ్రమలో పేరుపొందిన పీవీవీపీ కృష్ణారావు నిర్మాత
- అంబికపల్లి అగ్రహారం - కోనసీమ జిల్లా, రామచంద్రపురం మండలం లోని గ్రామం
- అంబికాపూర్ -ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుర్గుజా జిల్లా లోని నగరం,
- అంబికా మాతా దేవాలయం (జగత్) - రాజస్థాన్లోని జగత్ గ్రామంలో ఉన్న హిందూ దేవాలయం
- అంబికా ప్రసాద్ ఉపాధ్యాయ - నేపాల్ చరిత్రకారుడు
- అంబికా చరణ్ మజుందార్ - బెంగాలీ భారతీయ రాజకీయ నాయకుడు
- అంబికా సుకుమారన్, 1950, 1960లలో మలయాళ సినిమాలో తన నటనకు ప్రసిద్ధి చెందిన భారతీయ నటి.