ఆకారం (శాలిగౌరారం)

వికీపీడియా నుండి
(అకరం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

ఆకారం, నల్గొండ జిల్లా, శాలిగౌరారం మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 508210. పూర్వము ఈ గ్రామం "ఆకవరం" అని పిలవబడింది. క్రమేణ అది "ఆకారం"గా మారినది. ఈ ఊరిలో 14 వ శతాబ్దంలో నిర్మించబడిన "సూర్య దేవాలయం" వున్నది.శాంతినగర్ లొ శివాలయం ఉన్నదిఇప్పుడు అది శిధిలావస్థలో వున్నది. అన్ని వృత్తుల వారితో కలిపి 3,000 జనాభా వరకు వుంటారు. వ్యాపార, ఆరోగ్య మరియూ ఇతర అవసరాలకు ఈ వూరి ప్రజలు దగ్గరిలొని "నకిరేకల్"కు వెల్తారు.

ఊరిలో గల సౌకర్యములు[మార్చు]

Ee gramam lo andaru vidyavandule

గ్రామ జనాభా[మార్చు]

భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు