అక్షాంశ రేఖాంశాలు: 15°21′31.788″N 79°1′27.012″E / 15.35883000°N 79.02417000°E / 15.35883000; 79.02417000

అక్కపల్లె (కొమరోలు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అక్కపల్లె, ప్రకాశం జిల్లా కొమరోలు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

అక్కపల్లె (కొమరోలు)
గ్రామం
పటం
అక్కపల్లె (కొమరోలు) is located in Andhra Pradesh
అక్కపల్లె (కొమరోలు)
అక్కపల్లె (కొమరోలు)
అక్షాంశ రేఖాంశాలు: 15°21′31.788″N 79°1′27.012″E / 15.35883000°N 79.02417000°E / 15.35883000; 79.02417000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం
మండలంకొమరోలు
అదనపు జనాభాగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్523373


దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

శ్రీ సీతారామస్వామివారి ఆలయం:- ఈ ఆలయ పునఃప్రతిష్ఠా మహోత్సవం నిర్వహించి, 41 రోజులైన సందర్భంగా, 2015,జూన్-11వ తెదీ గురువారంనాడు, ఆలయంలో ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బొడ్డురాయిని పూజించారు. [2]

ప్రధాన పంటలు

[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

ప్రధాన వృత్తులు

[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

మూలాలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]