చర్చ:అక్కపల్లె (కొమరోలు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అక్కపల్లె (కొమరోలు) పేజీ తొలగింపు ప్రతిపాదన[మార్చు]

ఇది రెవిన్యూ గ్రామం కాదు.రెవిన్యూయేతర గ్రామం.ఏక వాక్యంతో ఉంది. విషయప్రాముఖ్యతలేని కొద్ది సమాచారంతో ఉంది.అయినప్పటికీ విస్తరించటానికి ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు.2015లో సృష్టించబడింది. కావున దీనిని మొలకపేజీల నియంత్రణ విధానం ప్రకారం తొలగించటానికి ప్రతిపాదిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 03:05, 26 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]