అక్కాచెల్లెళ్లు (1957 సినిమా)
స్వరూపం
అక్కాచెల్లెళ్లు (1957 సినిమా) (1957 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | సార్వభౌమ, అమానుల్లా |
---|---|
తారాగణం | అమర్‌నాథ్, శ్రీరంజని, కృష్ణకుమారి, సి.ఎస్.ఆర్., రాజనాల, ఆంజనేయులు, రమణారెడ్డి |
సంగీతం | పెండ్యాల నాగేశ్వరరావు |
నేపథ్య గానం | ఘంటసాల, పి. సుశీల, పద్మాసిని (?), ఎ. ఎమ్. రాజా, జిక్కి |
నిర్మాణ సంస్థ | శర్వాణి |
భాష | తెలుగు |
నటీనటులు
[మార్చు]- కృష్ణకుమారి
- శ్రీరంజని
- సూర్యకాంతం
- లక్ష్మీకాంత
- అమర్‌నాథ్
- సి.ఎస్.ఆర్.
- రాజనాల
- రమణారెడ్డి
- వంగర
- గోపీనాథ్
- మాస్టర్ బాలు
- మాస్టర్ నాగేశ్వరరావు
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: సార్వభౌమ, అమానుల్లా
- కథ: అనంత్
- సంభాషణలు, పాటలు: శ్రీశ్రీ, ఆరుద్ర
- సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
పాటలు
[మార్చు]- అంటుమావిడి తోటలోన ఒంటరిగ పోతుంటే - జిక్కి, ఎ. ఎమ్. రాజా
- వినరాని మాటలే... అనురాగమే నశించి - ఘంటసాల .(పద్యం) రచన. శ్రీ శ్రీ
- ఇండియాకు రాజధాని ఢిల్లి నాగుండెల్లో - పిఠాపురం నాగేశ్వరరావు, జిక్కి
- ఇంతే మగవాళ్లు వాళ్ళవి అంతా మోసాలు - పి.సుశీల, ఘంటసాల . రచన. ఆరుద్ర.
- చాటేల ఓ చందమామ కనుచాటేల ఓ - పి.సుశీల
- చూశావా మానవుని లీలలు దేవా చూశావా - పి.సుశీల
- నీరూపు నాహృదయం రెండు రాళ్లే - ఘంటసాల, పి.సుశీల . రచన ఆరుద్ర.
- వచ్చెను నింద నెత్తిపై (పద్యం) - ఘంటసాల . రచన. శ్రీ శ్రీ.
- వందే నీలసరోజ కోమల రుచిమ్ (పద్యం) - ఘంటసాల, పద్మాసిని రచన. భక్త రామదాసు.
- వందే నీలసరోజకోమల రుచిమ్ (పద్యం) - ఘంటసాల
- లోకం అంతా గారడి అల్లిబిల్లి గారడి - పి.సుశీల
వనరులు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - సంకలనకర్త: కొల్లూరి భాస్కరరావు (ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు) - సంకలనంలో సహకరించినవారు: చల్లా సుబ్బారాయుడు