Jump to content

అక్టోబర్ 2 (సినిమా)

వికీపీడియా నుండి
అక్టోబర్ 2
సినిమా పోస్టర్
దర్శకత్వంకె.బాలచందర్
రచనకె.బాలచందర్
నిర్మాతజె.వి.రుక్మాంగదన్
తారాగణంఆనంద్ బాబు
రమ్యకృష్ణ
ఛాయాగ్రహణంఆర్.రఘునాథరెడ్డి
కూర్పుగణేష్ కుమార్
సంగీతంఎం.ఎం.కీరవాణి
నిర్మాణ
సంస్థ
లియో ఇంటర్నేషనల్
విడుదల తేదీ
1992
సినిమా నిడివి
2 గంటల 22 నిముషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

అక్టోబర్ 2 1992లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. కె.బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన వానమే ఎల్లై అనే తమిళ సినిమా దీనికి మూలం.[1]

నటీనటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]
క్ర.సం.పాటగాయకులురచననిడివి
1"శోకమే లేదే కలతకు"ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంరాజశ్రీ04:27
2"ఈ పూట మీకంతా"చిత్ర, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం05:11
3"నీ తల్లెవరో తండ్రెవరో"ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర04:54
4"నేనేగా రాచిలకంట"చిత్ర02:51
5"జనగణమన అని పాడే"ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర05:25
6"అబ్బాయిలూ మీతో"కృష్ణమూర్తి01:06
7"అమ్మతోడు అమ్మతోడు"మనో, చిత్ర, బృందం04:26
8"ఓ మనిషీ"మనో02:59

మూలాలు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "October 2 (K. Balachandar) 1992". ఇండియన్ సినిమా. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 27 October 2022.