అక్బర్ అలీ ఖాన్
Jump to navigation
Jump to search
అక్బర్ అలీ ఖాన్ Akbar Ali Khan | |||
రాజ్యసభ సభ్యుడు
| |||
పదవీ కాలము 1954 – 1972 | |||
పదవీ కాలము 1972 – 1974 | |||
పదవీ కాలము 1974 – 1976 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
జననం | 20 నవంబర్ 1899 | ||
మరణం | 28 ఏప్రెల్ 1994 | ||
పూర్వ విద్యార్థి | ఉస్మానియా విశ్వవిద్యాలయం | ||
వృత్తి | న్యాయవాది | ||
మతం | ముస్లిం |
అక్బర్ అలీ ఖాన్ (1899-1994) ప్రముఖ న్యాయవాది, రాజకీయ నాయకుడు.[1]
వీరు 1899 సంవత్సరం హైదరాబాదునగరంలోని ఒక జాగీర్దారీ కుటుంబంలో జన్మించారు. తండ్రి మహబూబ్ అలీ ఖాన్, తల్లి కరమతున్నీసా బేగం. ఇంగ్లాండు వెళ్లి బారిస్టర్ పట్టా పొంది హైదరాబాదు హైకోర్టులో పనిచేయడం ప్రారంభించి; సుమారు మూడు దశాబ్దాలు ఆ వృత్తిలో మంచి పేరు సంపాదించారు. వీరు 1954లో రాజ్యసభకు సభ్యులుగా ఉన్నారు. 1972 నుండి 1974 వరకు ఉత్తరప్రదేశ్ గవర్నరుగాను 1974 నుండి 1975 వరకు ఒరిస్సా గవర్నరుగాను పదవీ బాధ్యతలు నిర్వహించారు.
వీరిని భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సన్మానించింది.[2]
వీరు 1994 ఏప్రిల్ 26 తేదీన పరమపదించారు.
మూలాలు[మార్చు]
- ↑ ఎం.ఎల్., నరసింహారావు (2005). వెలగా, వెంకటప్పయ్య; ఎం. ఎల్., నరసింహారావు (eds.). 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, మొదటి భాగం. హైదరాబాద్: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం. p. 2.
|access-date=
requires|url=
(help)CS1 maint: discouraged parameter (link) - ↑ "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Retrieved July 21, 2015. CS1 maint: discouraged parameter (link)