Jump to content

అక్షరశిల్పులు (పుస్తకం)

వికీపీడియా నుండి
(అక్షర శిల్పులు నుండి దారిమార్పు చెందింది)
అక్షరశిల్పులు
"అక్షర శిల్పులు" పుస్తక ముఖచిత్రం
కృతికర్త: సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌
అంకితం: డాక్టర్‌ ఉమర్‌ అలీషా
(1885 - 1945)
దేశం: భారత దేశము
భాష: తెలుగు
ప్రక్రియ: ముస్లిం కవులు-రచయితల సంక్షిప్త పరిచయం
ప్రచురణ: ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌,వినుకొండ.
విడుదల: 2010
పేజీలు: 180
ముఖపత్రాలంకరణ: వజ్రగిరి జెస్టిస్, వినుకొండ
ముద్రణ: శ్రీ జయదీప్తి గ్రాఫిక్స్,వినుకొండ
ప్రతులకు: ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌, శివప్రసాద్‌ వీధి, కొత్తపేట, వినుకొండ-522 647, గుంటూరు జిల్లా.
సోల్ డిస్ట్రిబ్యూటర్స్: తెలుగు బుక్‌ హౌస్‌, 3-3-862, కాచిగూడ ఎక్స్‌ రోడ్స్‌ ,హైదరాబాద్‌-500 027

అక్షరశిల్పులు ముస్లిం కవులు-రచయితల సంక్షిప్త పరిచయాలను తెలియజేసిన పుస్తకం. దీనిని రచయిత సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌. ఈ పుస్తకంలో మొత్తం 333 కవులు, రచయితలు, అనువాదకుల వివరాలను పొందుపర్చారు. అటువంటి ముస్లిం ప్రముఖులలో తెలుగులో అష్టావదానము చేసిన అవధానులు, కవులు, గాయకులు, నాటక కర్తలు, కథకులు, మొదలగు వారున్నారు.

సయ్యద్ నశీర్ అహమ్మద్

మూలాలు

[మార్చు]

ఇతర లింకులు

[మార్చు]