చర్చ:అక్షరశిల్పులు (పుస్తకం)
స్వరూపం
నశీర్ అహమద్ గారు ఎంతో అభినందనీయుడు.__చదువరి (చర్చ • రచనలు) 09:21, 11 ఆగష్టు 2016 (UTC)
అక్షరశిల్పులు జాబితా కాదు పుస్తకం
[మార్చు]- వెంకటరమణ గారూ ఈ వ్యాసం సయ్యద్ నశీర్ అహమ్మద్ రాసిన అక్షరశిల్పులు పుస్తకం గురించిన వ్యాసం.మీరు వ్యాసంలోని పేర్లు పరిశీలించండి.అందరూ ముస్లిం రచయతుల పేర్లు మాత్రమే ఉన్నవి.గ్రంధకర్త నశీర్ అహమ్మద్ గారితో నాకు పరిచయం ఉంది. అక్షరశిల్పులు జాబితా అనుకోవటానికి అవకాశం ఉందనే ఉద్ధేశ్యంతో నేను పుస్తకంగా తరలించాను.ఈ వ్యాసంలో ఎం. కె. సుగంబాబు వ్యాసం చేర్చారు.తెలుగు అక్షరశిల్పులు జాబితా అనే కొత్త పేజీ సృష్టించి, వ్యాసం ఉన్న అందరి పేర్లు దానిలో కూర్పు చేస్తే వ్యాసాలకు లింకులు కూడా ఉండగలవు.ఆలోచించగలరు.--యర్రా రామారావు (చర్చ) 15:05, 4 ఫిబ్రవరి 2020 (UTC)