అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ, న్యూఢిల్లీ
Appearance
నినాదం | శరీరం నిజంగా ధర్మం యొక్క ప్రాధమిక పరికరం |
---|---|
ఆంగ్లంలో నినాదం | "The body is indeed the primary instrument of dharma." |
రకం | ప్రభుత్వ |
స్థాపితం | 1956 |
ఎండోమెంట్ | ₹ 3599.65 Crores,
for session 2019-20, (≈ US$ 525.04 million, as per July 2019) |
అధ్యక్షుడు | డాక్టర్ హర్ష్ వర్ధన్, గౌరవ ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి |
డీన్ | వినయ్ కుమార్ బహల్ |
డైరక్టరు | డాక్టర్ రణదీప్ గులేరియా |
స్థానం | న్యూఢిల్లీ, న్యూఢిల్లీ, భారతదేశం 28°33′54″N 77°12′36″E / 28.565°N 77.21°E |
కాంపస్ | న్యూఢిల్లీ |
భాష | ఆంగ్లం |
జాలగూడు | www.aiims.edu |
అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ, న్యూఢిల్లీ (ఎయిమ్స్ న్యూఢిల్లీ) భారతదేశంలోని న్యూఢిల్లీలో ఉన్న ఒక వైద్య కళాశాల, వైద్య పరిశోధన ప్రభుత్వ విశ్వవిద్యాలయం. ఎయిమ్స్ (న్యూఢిల్లీ) 1956 లో పార్లమెంట్ చట్టం ద్వారా స్థాపించబడింది, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ క్రింద స్వయంప్రతిపత్తితో పనిచేస్తుంది.
డైరెక్టర్లు
[మార్చు]- బి.బి.దీక్షిత్
- కె.ఎల్.విగ్
- వి.రామలింగస్వామి
- ఎల్.పి.అగర్వాల్
- హెచ్.డి.టండన్
- స్నేహ భార్గవ
- ఎస్.కక్కర్
- ఎల్.ఎం.నాథ్
- ఎల్.కె.భుటానీ
- పి.కె.డావే
- పి.వేణుగోపాల్
- టి.డి. డోగ్రా
- రమేష్ సి. డేకా - ప్రస్తుత
ఇవి కూడా చూడండి
[మార్చు]అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ - (All India Institute of Medical Sciences టూకీగా AIIMS) భారతదేశంలో వైద్యశాస్త్రంలో పేరెన్నికగన్న ప్రభుత్వ సంస్థ.