అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ, భోపాల్
Appearance
నినాదం | ఆరోగ్యకరమైన శరీరం అంటే ధర్మం నెరవేర్చడానికి సాధనం |
---|---|
రకం | ప్రభుత్వ |
స్థాపితం | 2012 |
అధ్యక్షుడు | Y.K. గుప్తా[1] |
డైరక్టరు | శర్మన్ సింగ్[2] |
విద్యాసంబంధ సిబ్బంది | 136[3] |
స్థానం | భోపాల్, మధ్యప్రదేశ్, 462020, భారతదేశం 23°09′N 77°15′E / 23.15°N 77.25°E |
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, భోపాల్ (ఎయిమ్స్ భోపాల్) ఒక వైద్య పరిశోధన పబ్లిక్ విశ్వవిద్యాలయం, ఇది భారతదేశంలోని మధ్యప్రదేశ్ లోని భోపాల్ లోని సాకేత్ నగర్ శివారులో ఉంది.[4] ప్రధాన మంత్రి స్వస్త్య సురక్ష యోజన (PMSSY) ఆధ్వర్యంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ స్థాపించిన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) లో ఇది ఒకటి.[5]
మూలాల జాబితా
[మార్చు]- ↑ "Notification of President nomination" (PDF). PMSSY. 31 October 2018. Retrieved 15 January 2020.
- ↑ "Key Administrators". www.aiimsbhopal.edu.in. Archived from the original on 8 ఏప్రిల్ 2018. Retrieved 7 April 2018.
- ↑ "Faculty List". aiimsbhopal.edu.in. All India Institute of Medical Sciences Bhopal. Archived from the original on 2 జూలై 2019. Retrieved 13 December 2019.
- ↑ "Contact Us". www.aiimsbhopal.edu.in. Archived from the original on 5 September 2017. Retrieved 5 September 2017.
- ↑ "Pradhan Mantri Swasthya Suraksha Yojana (PMSSY)". pmssy-mohfw.nic.in (in ఇంగ్లీష్). Archived from the original on 29 August 2017. Retrieved 5 September 2017.