అగ్నిసాక్షి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అగ్నిసాక్షి
(1990 తెలుగు సినిమా)
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ శ్రీ సరోజినీ చిత్రాలయ
భాష తెలుగు

అగ్నిసాక్షి 1990 డిసెంబరు 21న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఈ చిత్రానికి కె.వి.మహదేవన్ సంగీతం అందించాడు. శ్రీ సరోజినీ చిత్రాలయ బ్యానర్ పై ఈ చిత్రాన్ని ఎం.ఏ. అజీజ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు.[1]

సాంకేతికవర్గం[మార్చు]

  • దర్శకత్వం: ఎం.ఎ.అజీజ్
  • సంగీతం: కె.వి.మహదేవన్
  • నిర్మాణ సంస్థ: శ్రీ సరోజినీ చిత్రాలయ

నటవర్గం[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Agni Sakshi (1990)". Indiancine.ma. Retrieved 2021-06-11.

బాహ్య లంకెలు[మార్చు]