Coordinates: 14°10′40″N 79°21′03″E / 14.1778464°N 79.3507871°E / 14.1778464; 79.3507871

అగ్రహారం(చిట్వేలు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అగ్రహారం
—  రెవెన్యూయేతర గ్రామం  —
అగ్రహారం is located in Andhra Pradesh
అగ్రహారం
అగ్రహారం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 14°10′40″N 79°21′03″E / 14.1778464°N 79.3507871°E / 14.1778464; 79.3507871
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా అన్నమయ్య
మండలం చిట్వేలు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

అగ్రహారం కడప జిల్లా చిట్వేలు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా, 2014,జూన్-13 శుక్రవారం నాడు స్వామివారికి గరుడసేవ నిర్వహించారు. స్వామివారు ఉదయం మోహినీ అవతారంలో దర్శనమిచ్చారు. సాయంత్రం చిట్వేలి, అగ్రహారం గ్రామాలలో గ్రామోత్సవం నిర్వహించారు. 14వ తేదీ శనివారం నాడు, స్వామివారి కల్యాణం అంగరంగవైభవంగా నిర్వహించారు. 15వ తేదీ ఆదివారం ఉదయం ఆలయంలో స్వామివారికి ప్రత్యేకపూజలు చేసి సాయంత్రం రథోత్సవం నిర్వహించారు. భక్తులు స్వామివారి రథంపై మిరియాలు, బెల్లం, పూలు, కొబ్బరికాయలు వేసి మొక్కులు తీర్చుకున్నారు.

విద్యుత్తు[మార్చు]

ఈ గ్రామములో 150 వీధిదీపాలు, స్తంభాలు ఏర్పాటు చేశారు. చాలాకాలం తరువాత ఈ ఎర్పాటు చేయడంతో గ్రామస్థులు చాలా సంతోషం వ్యక్తం చేశారు. [1]

మూలాలు[మార్చు]