అచ్యుతానంద సమంత
స్వరూపం
| అచ్యుత సమంత | |||
| |||
| పదవీ కాలం 25 మే 2019 – 3 జూన్ 2024 | |||
| ముందు | ప్రత్యూష రాజేశ్వరి సింగ్ | ||
|---|---|---|---|
| తరువాత | సుకాంత కుమార్ పాణిగ్రాహి | ||
| నియోజకవర్గం | కంధమాల్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1965 జనవరి 20[1] కలరాబంక, జగత్‌సింగ్‌పూర్ , ఒడిషా , భారతదేశం | ||
| రాజకీయ పార్టీ | బిజూ జనతా దళ్ | ||
| నివాసం | భువనేశ్వర్ , ఒడిషా, భారతదేశం | ||
| పూర్వ విద్యార్థి | ఉత్కల్ విశ్వవిద్యాలయం, ఒడిషా | ||
| వృత్తి | సామాజిక కార్యకర్త & వ్యాపారవేత్త | ||
| వెబ్‌సైటు | www.achyutasamanta.com | ||
అచ్యుతానంద సమంత (జననం 20 జనవరి 1965)భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కంధమాల్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]
మూలాలు
[మార్చు]- ↑ "Dr. Achyuta Samanta-Founder, KIIT & KISS". Archived from the original on 25 May 2019. Retrieved 29 June 2018.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.