అజలాపురం జలపాతం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అజలాపురం జలపాతం నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని అజలాపురంలో ఈ జలపాతం ఉంది. [1]

ప్రదేశం[మార్చు]

నల్లగొండ జిల్లా కేంద్రానికి మర్రిగూడ మండలం 58 కి.మీ దూరంలో ఉంటుంది. ఇక్కడి నుంచి అజలాపురం గ్రామానికి వాహన సౌకర్యం ఉంది.

మూలాలు[మార్చు]

  1. అజలాపురం జలపాతం. "అజలాపురం జలపాతం". నమస్తే తెలంగాణ. Retrieved 9 September 2017. Cite news requires |newspaper= (help)