అజహర్ ఖాన్ (క్రికెటర్)
స్వరూపం
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | మహ్మద్ అజార్ ఖాన్ | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | గుజ్రాన్‌వాలా, పంజాబ్, పాకిస్తాన్ | 1955 సెప్టెంబరు 7|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఆఫ్-బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
ఏకైక టెస్టు (క్యాప్ 84) | 1980 మార్చి 18 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2017 జూన్ 15 |
మహ్మద్ అజార్ ఖాన్ (జననం 1955, సెప్టెంబరు 7) పాకిస్థాన్ మాజీ క్రికెటర్. 1980లో ఒక టెస్టులో ఆడాడు.
జననం
[మార్చు]మహ్మద్ అజార్ ఖాన్ 1955, సెప్టెంబరు 7 పాకిస్తాన్, పంజాబ్ లోని గుజ్రాన్‌వాలాలో జన్మించాడు.
క్రికెట్ రంగం
[మార్చు]అజహర్ ఖాన్ 1972 నుండి 1993 వరకు పాకిస్తాన్‌లో ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు.[1] 1974-75లో బహవల్‌పూర్‌పై పాకిస్తాన్ విశ్వవిద్యాలయాల తరపున 209 నాటౌట్ తో తన అత్యధిక స్కోరు సాధించాడు.[2] ఒక సంవత్సరం తర్వాత, లాహోర్ ఎ తరపున బహవల్పూర్‌పై కూడా, 203 పరుగులు చేసాడు.[3]
2020 ఫిబ్రవరిలో, దక్షిణాఫ్రికాలో జరిగాల్సిన ఓవర్-50 క్రికెట్ ప్రపంచ కప్ కోసం పాకిస్తాన్ జట్టులో ఎంపికయ్యాడు.[4][5] అయితే, కరోనావైరస్ మహమ్మారి కారణంగా టోర్నమెంట్ మూడవ రౌండ్ మ్యాచ్‌ల సమయంలో రద్దు చేయబడింది.[6]
మూలాలు
[మార్చు]- ↑ "First-Class Matches played by Azhar Khan". CricketArchive. Retrieved 7 September 2019.
- ↑ "Pakistan Universities v Bahawalpur 1974-75". CricketArchive. Retrieved 7 September 2019.
- ↑ "Lahore A v Bahawalpur 1975-76". CricketArchive. Retrieved 7 September 2019.
- ↑ "2020 over-50s world cup squads". Over-50s Cricket World Cup. Archived from the original on 20 September 2022. Retrieved 15 March 2020.
- ↑ "Over-50s Cricket World Cup, 2019/20 - Pakistan Over-50s: Batting and bowling averages". ESPN Cricinfo. Retrieved 15 March 2020.
- ↑ "Over-50s World Cup in South Africa cancelled due to COVID-19 outbreak". Cricket World. Retrieved 15 March 2020.
బాహ్య లింకులు
[మార్చు]- అజహర్ ఖాన్ at ESPNcricinfo
- Azhar Khan at CricketArchive