Jump to content

అజిత్‌పాల్ సింగ్ కోహ్లి

వికీపీడియా నుండి
అజిత్‌పాల్ సింగ్ కోహ్లి

శాసనసభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
16 మార్చ్ 2022
ముందు అమరిందర్ సింగ్
నియోజకవర్గం పాటియాలా
ఆధిక్యత ఆమ్ ఆద్మీ పార్టీ

పాటియాలా మేయర్[1]
పదవీ కాలం
2007 – 2012

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ

అజిత్‌పాల్ సింగ్ కోహ్లి పంజాబ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2022 పంజాబ్ శాసనసభ ఎన్నికల్లో పాటియాల నుంచి పోటీ చేసి పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరిందర్ సింగ్ పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. Hindustan Times (17 January 2022). "Turncoat, ex-mayor Kohli is AAP candidate from Patiala urban" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2022. Retrieved 14 May 2022.
  2. Sakshi (16 March 2022). "కంచు కోటలు బద్దలు కొట్టారు.. చరిత్ర సృష్టించారు!". Archived from the original on 14 May 2022. Retrieved 14 May 2022.