Jump to content

అజిత్ కుమార్ సింగ్

వికీపీడియా నుండి
అజిత్ కుమార్ సింగ్
పార్లమెంట్ సభ్యుడు
In office
2004–2007
అంతకు ముందు వారుకాంతి సింగ్
తరువాత వారుమీనా సింగ్
నియోజకవర్గంబిక్రమ్ గంజ్ లోక్ సభ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జననం1962 ఫిబ్రవరి 10
భోజపుర్ బీహార్,
మరణం2007 ఆగస్టు 1
రాజకీయ పార్టీజనతాదళ్
As of సెప్టెంబర్ 26, 2006

అజిత్ కుమార్ సింగ్ (10 ఫిబ్రవరి 1962 – 1 ఆగస్ట్ 2007) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశాడు. అజిత్ కుమార్ సింగ్ బీహార్‌లోని బిక్రమ్‌గంజ్ నియోజకవర్గానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహించాడు జనతాదళ్ (యునైటెడ్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. అజిత్ కుమార్ 45 సంవత్సరాల వయస్సులో 2007 ఆగస్ట్1న కారు ప్రమాదంలో మరణించాడు.