అట్లూరి (అయోమయనివృత్తి)
స్వరూపం
(అట్లూరి నుండి దారిమార్పు చెందింది)
అట్లూరి తెలుగువారిలో కొందరి ఇంటిపేరు.
- అట్లూరి పిచ్చేశ్వరరావు - తెలుగు కథకుడు, అనువాదకుడు, నవలా రచయిత, స్క్రీన్ ప్లే రచయిత.
- అట్లూరి పుండరీకాక్షయ్య - తెలుగు సినిమా నిర్మాత, రచయిత, నటుడు.
- అట్లూరి పూర్ణచంద్రరావు - తెలుగు, హిందీ చలనచిత్రాల నిర్మాత, కమ్యూనిస్టు నాయకుడు
- అట్లూరి చౌదరాణి - సంఘ సంస్కర్త, కవి, శతావధాని, బార్-ఎట్-లా, కవిరాజు త్రిపురనేని రామస్వామి , అన్నపూర్ణల కుమార్తె
- అట్లూరి సత్యనాథం - కాంప్యుటేషనల్ ఇంజనీరింగ్ (సంగణక సాంకేతిక శాస్త్రం)లో విశిష్టాచార్యునిగా పనిచేసాడు. భారతదేశంలో మూలాలు కలిగిన సంయుక్త అమెరికా రాష్ట్రాల పౌరుడు.
- అట్లూరి రామమోహనరావు - నవోదయ పుస్తక ప్రచురణ సంస్థ, నవోదయ పుస్తకాల అంగడి యజమాని.
- వెంకీ అట్లూరి - తెలుగు సినిమా దర్శకుడు, రచయిత