Jump to content

అడపా కమ్మరాజులు

వికీపీడియా నుండి
కొండపల్లి కోట, అడపా కమ్మరాజుల రాజధాని

అడపా కమ్మరాజులు లేదా అడపా నాయకులు ముసునూరి కమ్మ ప్రభువుల కాలంలో కొండపల్లిని పరిపాలించారు.వీరినే కొండపల్లి కమ్మరాజులు అని కూడా వ్యవహరిస్తారు. సుమారు 70 ఏళ్లు ఈ కోట నుండి రాజ్య ప్రజలను సుభిక్షంగా పరిపాలించి అనేక యుద్ధాల్లో పాల్గొంటూ కొండపల్లి కమ్మరాజులుగా కీర్తి గడించారు.[1]

మూలాలు

[మార్చు]
  1. కమ్మవారి చరిత్ర, కొత్త బాపయ్య చౌదరి, 1939, పావులూరి పబ్లిషర్స్, గుంటూరు, కొత్త ఎడిషన్, 2006

వెలుపలి లంకెలు

[మార్చు]