అడవి మనుషులు
స్వరూపం
అడవి మనుషులు (1978 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | జి.ఐ.మూర్తి |
---|---|
నిర్మాణం | పింజల సుబ్బారావు |
తారాగణం | ప్రభాకర్, లీల |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నిర్మాణ సంస్థ | పి.ఎస్.ఆర్.పిక్చర్స్ |
భాష | తెలుగు |
అడవి మనుషులు 1978లో విడుదలైన తెలుగు సినిమా. పి.ఎస్. ఆర్. పిక్చర్స్ పతాకంపై పింజన సుబ్బారావు నిర్మించిన ఈ సినిమాము జి.ఐ.మూర్తి దర్శకత్వం చేపట్టాడు. ప్రభాకర్, లీల ముఖ్య తారాగణం నటించిన ఈ సినిమాకు చెళ్లపిళ్ల సత్యం సంగీతాన్నందించాడు.
తారాగణం
[మార్చు]- ప్రభాకర్
- మనోహర్
- లీల
- రాజేశ్వరి
- అనామిక
- సుశీల
- రాణీ సంయుక్త
- రోషిణీ
- అంజన్ కుమార్
- భీమరాజు
- రామకృష్ణ
- ఆనంద మోహన్
- కె.కె.రెడ్డి
- సత్యనారాయణ
- మోహన్‌బాబు
- వరదరాజ్
సాంకేతిక వర్గం
[మార్చు]- సమర్పణ: పి.ఎస్.ఆర్.పిక్చర్స్
- రీ రికార్డింగ్: రామనాథన్
- దుస్తులు: కామేశ్వరరావు, వెంకటేశ్వరరావు
- స్టిల్స్: పి.శశిధర్
- కళా పర్యవేక్షణ: ఎం.ఆర్.ఎస్.ప్రసాదరావు
- స్టంట్సు: భాషా, సత్తిబాబు
- ఛాయాగ్రహణం: విజయకుమార్, దాస్
- కూర్పు: ఎ. మోహన్
- సంగీతం: చెళ్లపిళ్ల సత్యం
- ఛాయాగ్రహణం : దేవరాజ్
- నిర్మాత: పింజల సుబ్బారావు
- కథ, చిత్రానువాదం, దర్శకత్వం: జి.కె.మూర్తి.