అడా లవ్‌లేస్
స్వరూపం
| ద కౌంటెస్ ఆఫ్ లవ్‌లేస్ | |
|---|---|
| జననం | అగస్టా అడా బైరన్ 1815 డిసెంబరు 10 లండన్, ఇంగ్లండ్ |
| మరణం | 1852 నవంబరు 27 (వయసు: 36) మేరీలెబోన్, లండన్, ఇంగ్లండ్ |
| ప్రసిద్ధి | గణితశాస్త్రం, గణన |
| సంతకం | |
అగస్టా అడా కింగ్, కౌంటెస్ ఆఫ్ లవ్‌లేస్ (డిసెంబరు 10, 1815 - నవంబరు 27, 1852) ఒక ఆంగ్ల గణితశాస్త్రవేత్త, రచయిత్రి. ఈమె ఛార్లెస్ బాబేజ్ నిర్మించ తలపెట్టిన అనలిటికల్ ఇంజన్ అనబడే గణన యంత్రం మీద చేసిన కృషికి ప్రసిద్ధురాలు. ఈమె గణన యంత్రాలు కేవలం లెక్కల కోసమే కాదని, అంతకు మించిన అవసరాలకు ఉపయోగపడతాయని ఊహించింది.
అడా బైరన్ ప్రముఖ కవి లార్డ్ బైరన్, సామజిక ఉద్యమకారిణి అన్నె ఇసబెల్లా మిల్బాంకెల చట్టబద్ధమైన వివాహం ద్వారా జన్మించిన ఏకైక కుమార్తె.[2]
మూలాలు
[మార్చు]- ↑ "Only known photographs of Ada Lovelace in Bodleian Display". Bodleian. 2015. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 October 2017.
- ↑ "Ada Lovelace Biography". biography.com. 6 May 2021.