అడ్డాల పాలెం
స్వరూపం
అడ్డాలపాలెం | |
— రెవిన్యూ గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 16°23′04″N 81°47′54″E / 16.38435°N 81.79825°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కోనసీమ |
మండలం | సఖినేటిపల్లి |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
అడ్డాల పాలెం, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం..ఈ గ్రామంలో ఎక్కువగా గల్ఫ్ ప్రాంతములో స్థిరపడిన వారు ఉంటారు. ఈ గ్రామం మీదుగా అంతర్వేది వెళ్ళుటకు ఒక మార్గం ఉంది.