అణ్వాయుధం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

అణ్వాయుధం అంటే భారీ విస్ఫోటనాల్ని సృష్టించగల ఒక ఆయుధం. ఈ విస్ఫోటనం వల్ల పెద్ద మొత్తంలో శక్తి విడుదలయ్యి భారీ విధ్వంసాన్ని సృష్టిస్తుంది.

భారతదేశం శాస్త్ర, సాంకేతిక రంగాలలో సంచలన విజయాలు సాధించడంలో, అద్భుతమైన ప్రగతిని సాధించడంలో కీలకపాత్ర వహించిన వారిలో రాజారామన్న ఒకరు. భారతదేశం అణుబాంబును తయారు చేయడంలో ఈయన కీలకపాత్ర పోషించారు.

జపాన్‌కు చెందిన చారిత్రక పట్టణం హీరోషిమా. ఇది జపాన్ యొక్క పెద్ద ద్వీపమైన హోంషులో ఉంది. రెండవ ప్రపంచ యుద్ధం చివరిలో 1945, ఆగష్టు 6న అమెరికా అణుబాంబుకు గురై నగరం భస్మీపటలమైంది. అణుబాంబుకు గురైన తొలి నగరం కూడా ఇదే.

"https://te.wikipedia.org/w/index.php?title=అణ్వాయుధం&oldid=813518" నుండి వెలికితీశారు