అది నువ్వే
స్వరూపం
'అది నువ్వే' తెలుగు చలన చిత్రం,2010 , సెప్టెంబర్,17 న వందన ఆర్ట్స్ పతాకంపై కె శ్రీకాంత్ నిర్మించిన ఈ చిత్రంలో చైతన్య, అక్ష, నరేష్, బ్రహ్మానందం మొదలగు వారు నటించిన ఈ చిత్రానికి దర్శకత్వం నీలం వరప్రసాద్.ఈ చిత్రానికీ సంగీతం జీవన్ థామస్ సమకూర్చారు.
| అది నువ్వే (2010 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | నీలం వీరప్రసాద్ |
|---|---|
| నిర్మాణం | కె. శ్రీకాంత్ |
| కథ | నీలం వీరప్రసా |
| చిత్రానువాదం | నీలం వీరప్రసా |
| తారాగణం | చైతన్య, అక్ష నరేశ్ బ్రహ్మానందం |
| సంగీతం | జీవన్ థామస్ |
| ఛాయాగ్రహణం | ఎ.జి. విందా |
| నిర్మాణ సంస్థ | వందన ఆర్ట్స్ |
| విడుదల తేదీ | సెప్టెంబరు 17, 2010 |
| భాష | తెలుగు |
కథ
[మార్చు]నటి నటులు
[మార్చు]చైతన్య,
అక్ష,
నరేశ్,
బ్రహ్మానందం
ఇతర వివరాలు
[మార్చు]- దర్శకుడు : నీలం వీరప్రసాద్
సంగీత దర్శకుడు : జీవన్ థామస్
నిర్మాణ సంస్థ : వందన ఆర్ట్స్
విడుదల తేదీ: సెప్టెంబరు 17, 2010
- గీత రచయుతలు; భాస్కరభట్ల రవికుమార్, పెద్దాడ మూర్తి,
- నేపథ్య గానం: రంజిత్, గీతా మాధురి,సుచిత్ర, కార్తీక్, కల్పనా రాఘవేంద్ర, వేణు, అనుజ్ గురువార, టిప్పు
- ఛాయా గ్రహణం: ఎ.జె.విందా
- కథ, చిత్రానువాదం: నీలం వరప్రసాద్
- నిర్మాత: కె.శ్రీకాంత్ .
పాటలు
[మార్చు]| పాట | రచయిత | సంగీతం | గాయకులు |
|---|---|---|---|
| అది నువ్వే అది నువ్వే | పెద్దాడ మూర్తి | జీవన్ థామస్ | రంజిత్ |
| జై జవని జారుతుంది | భాస్కరభట్ల రవికుమార్ | జీవన్ థామస్ | సుచిత్ర, గీతా మాధురి |
| మనసు మనసుతో | భాస్కరభట్ల రవికుమార్ | జీవన్ థామస్ | కార్తీక్, కల్పనా రాఘవేంద్ర |
| నీతో నా లైఫ్ నువ్వే నా వైఫ్ | భాస్కరభట్ల రవికుమార్ | జీవన్ థామస్ | వేణు |
| నువ్వంటేనె ఇష్టం నాకెందుకో | భాస్కరభట్ల రవికుమార్ | జీవన్ థామస్ | అనుజ్ గురువార, గీతా మాధురి |
| సునో సునో లైఫ్ | భాస్కరభట్ల రవికుమార్ | జీవన్ థామస్ | టిప్పు |