అద్నాన్ అక్మల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అద్నాన్ అక్మల్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
అద్నాన్ అక్మల్
పుట్టిన తేదీ (1985-03-13) 1985 మార్చి 13 (వయసు 39)
లాహోర్, పంజాబ్, పాకిస్తాన్
ఎత్తు1.65 m (5 ft 5 in)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రవికెట్-కీపర్
బంధువులు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 203)2010 నవంబరు 12 - దక్షిణాఫ్రికా తో
చివరి టెస్టు2013 అక్టోబరు 23 - దక్షిణాఫ్రికా తో
తొలి వన్‌డే (క్యాప్ 186)2011 సెప్టెంబరు 8 - జింబాబ్వే తో
చివరి వన్‌డే2012 ఫిబ్రవరి 21 - ఇంగ్లాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2007–presentSNGPL
2006–2007లాహోర్ రావి
2003–2007ZTBL
2005–2006Multan
2004–2005లాహోర్ బ్లూస్
2003–2004Lahore
2005–presentలాహోర్ ఈగిల్స్
2019–presentసదరన్ పంజాబ్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 21 5 170 101
చేసిన పరుగులు 591 62 6,519 1,629
బ్యాటింగు సగటు 24.62 20.66 29.10 23.60
100లు/50లు 0/3 0/0 9/34 0/6
అత్యుత్తమ స్కోరు 64 27 149* 85*
క్యాచ్‌లు/స్టంపింగులు 66/11 3/0 546/32 112/33
మూలం: ESPNcricinfo, 2021 మార్చి 14

అద్నాన్ అక్మల్ (జననం 1985, మార్చి 13) పాకిస్తానీ మాజీ క్రికెటర్. కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ గా, వికెట్ కీపర్ గా రాణించాడు. జరై తారకియాతి బ్యాంక్ లిమిటెడ్ క్రికెట్ జట్టుకు ఆడుతున్నాడు. అండర్-17 స్థాయిలో అతని దేశానికి ప్రాతినిధ్యం వహించాడు.[1]

అంతర్జాతీయ క్రికెట్[మార్చు]

యుఏఈలో దక్షిణాఫ్రికాతో జరిగిన పాకిస్తాన్ పర్యటనకు, ఫస్ట్ ఛాయిస్ కీపర్ జుల్కర్నైన్ హైదర్‌కు బదులుగా పిలవబడ్డాడు. ఇతని సోదరులు, కమ్రాన్ అక్మల్, ఉమర్ అక్మల్, ఇద్దరూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో సెంట్రల్ కాంట్రాక్ట్‌లను కలిగి ఉన్నారు. అద్నాన్ 2010, నవంబరు 12న దక్షిణాఫ్రికాపై టెస్టుల్లో అరంగేట్రం చేశాడు.

2018 ఏప్రిల్ లో, 2018 పాకిస్తాన్ కప్ కోసం సింధు జట్టులో ఎంపికయ్యాడు.[2][3] 2019 మార్చిలో, 2019 పాకిస్తాన్ కప్ కోసం ఖైబర్ పఖ్తున్ఖ్వా జట్టులో ఎంపికయ్యాడు.[4][5]

2019 సెప్టెంబరులో, 2019–20 క్వాయిడ్-ఇ-అజం ట్రోఫీ టోర్నమెంట్‌లో దక్షిణ పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహించాడు.[6][7] 2021 జనవరిలో, 2020–21 పాకిస్తాన్ కప్ కోసం బలూచిస్తాన్ జట్టులో ఒక భాగంగా ఉన్నాడు.[8]

బుకీల నుండి బెదిరింపులు అందుకున్నందున అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన జుల్కర్నైన్ హైదర్ స్థానంలో అద్నాన్‌ను పాకిస్తాన్ టెస్ట్ జట్టులో చేర్చారు. పాకిస్థాన్ ఎ వికెట్ కీపర్ గా రాణించాడు.[9]

మూలాలు[మార్చు]

  1. "Pakistan Cup One-Day Tournament: Fixtures Schedule, Teams, Player Squads – All you need to Know". Cricket World. Retrieved 7 January 2021.
  2. "Pakistan Cup one-day tournament to begin in Faisalabad next week". Geo TV. Retrieved 21 April 2018.
  3. "Pakistan Cup Cricket from 25th". The News International. Retrieved 21 April 2018.
  4. "Federal Areas aim to complete hat-trick of Pakistan Cup titles". Pakistan Cricket Board. Retrieved 25 March 2019.
  5. "Pakistan Cup one-day cricket from April 2". The International News. Retrieved 25 March 2019.
  6. "PCB announces squads for 2019-20 domestic season". Pakistan Cricket Board. Retrieved 4 September 2019.
  7. "Sarfaraz Ahmed and Babar Azam to take charge of Pakistan domestic sides". ESPNcricinfo. Retrieved 4 September 2019.
  8. "Pakistan Cup One-Day Tournament promises action-packed cricket". Pakistan Cricket Board. Retrieved 7 January 2021.
  9. "Adnan Akmal made his place in Test squad". ESPNcricinfo. 9 November 2010. Retrieved 14 March 2021.

బాహ్య లింకులు[మార్చు]