అనాది చరణ్ దాస్
స్వరూపం
అనాది చరణ్ దాస్ | |||
పదవీ కాలం 1971–1977, 1980–1996 | |||
నియోజకవర్గం | జాజ్‌పూర్ | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | బిజీపూర్, కటక్ , బీహార్ & ఒరిస్సా ప్రావిన్స్ , బ్రిటిష్ ఇండియా | 1935 జనవరి 4||
మరణం | 2023 జూన్ 16 భువనేశ్వర్ , ఒడిశా , భారతదేశం | (వయసు 88)||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
ఇతర రాజకీయ పార్టీలు | జనతాదళ్ | ||
జీవిత భాగస్వామి | నేత్రమణి దాస్ | ||
సంతానం | 4 కుమారులు, 1 కుమార్తె | ||
మూలం | [1] |
అనాది చరణ్ దాస్ (4 జనవరి 1935 - 16 జూన్ 2023) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన జాజ్‌పూర్ నియోజకవర్గం నుండి ఐదుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3]
మరణం
[మార్చు]అనాది చరణ్ దాస్ భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో 16 జూన్ 2023న మరణించాడు.[4][5]
మూలాలు
[మార్చు]- ↑ "Partywise Comparison since 1977 Jajpur Parliamentary Constituency". Election Commission of India. Archived from the original on 22 December 2015. Retrieved 24 October 2015.
- ↑ "Former Mp Sent To Jail For Threatening Jmm Case Witness". Business Standard. 13 February 1997. Archived from the original on 22 December 2015. Retrieved 28 October 2015.
- ↑ "Chronology of the JMM MPs' bribery case". Rediff. 29 September 2000. Archived from the original on 13 December 2015. Retrieved 28 October 2015.
- ↑ OMMCOM NEWS (16 June 2023). "Former Jajpur MP Anadi Charan Das Passes Away | Odisha". Retrieved 5 September 2024.
- ↑ "Five times MP from Odisha Anadi Charan Das passes away". UniIndia. 16 June 2023. Archived from the original on 19 June 2023. Retrieved 21 June 2023.