అనా డి అర్మాస్
అనా డి అర్మాస్ | |
---|---|
జననం | అనా సెలియా డి అర్మాస్ కాసో 1988 ఏప్రిల్ 30 హవానా, క్యూబా |
పౌరసత్వం |
|
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2006–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | మార్క్ క్లోటెట్
(m. 2011; div. 2013) |
అనా సెలియా డి అర్మాస్ కాసో (స్పానిష్: ˈana ˈselja ðe ˈaɾmas ˈkaso; జననం 1988 ఏప్రిల్ 30) క్యూబన్, స్పానిష్ నటి. రొమాంటిక్ డ్రామా ఉనా రోసా డి ఫ్రాన్సియా (2006)లో ప్రధాన పాత్రతో ఆమె తన వృత్తిని ప్రారంభించింది. 18 సంవత్సరాల వయస్సులో, ఆమె స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌కు మకాం మార్చింది. 2007 నుండి 2010 వరకు ఆరు సీజన్లలో ప్రసిద్ధ డ్రామా ఎల్ ఇంటర్నాడో(El Internado)లో నటించింది.
లాస్ ఏంజిల్స్‌కి వెళ్లిన తర్వాత, డి అర్మాస్ సైకలాజికల్ థ్రిల్లర్ నాక్ నాక్ (2015), కామెడీ-క్రైమ్ చిత్రం వార్ డాగ్స్ (2016)లో ఇంగ్లీష్ మాట్లాడే పాత్రలు ఆమె పోషించింది. సైన్స్ ఫిక్షన్ చిత్రం బ్లేడ్ రన్నర్ 2049 (2017)లో హోలోగ్రాఫిక్ AI ప్రొజెక్షన్ జోయి పాత్రతో ఆమె ప్రాముఖ్యతను సంతరించుకుంది. మిస్టరీ ఫిల్మ్ నైవ్స్ అవుట్ (2019)లో నర్సు మార్టా కాబ్రెరా పాత్రలో ఆమె నటనకు, ఆమె ఉత్తమ నటిగా గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు ఎంపికైంది. ఆమె జేమ్స్ బాండ్ చిత్రం నో టైమ్ టు డై (2021)లో బాండ్ గర్ల్ పలోమా, బయోపిక్ బ్లోండ్ (2022)లో నార్మా జీన్ పాత్రను పోషించింది. బ్లోండ్ కోసం, డి అర్మాస్ ఉత్తమ నటిగా అకాడమీ అవార్డుకు నామినేట్ చేయబడిన మొదటి క్యూబన్ ఆమె.[1]
ఫిల్మోగ్రఫీ
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర | నోట్స్ | మూలాలు |
2006 | ఉనా రోసా డి ఫ్రాన్సియా | మేరీ | ||
2007 | మాడ్రిగల్ | స్టెల్లా మారిస్ | ||
2009 | సెక్స్, పార్టీ అండ్ లైస్ | కరోలా | స్పానిష్ టైటిల్ మెంటిరాస్ వై గోర్డాస్ | |
వై డి పోస్టర్, క్యూ | అమ్మాయి | షార్ట్ ఫిల్మ్ | ||
అనిమా | జూలియటా | షార్ట్ ఫిల్మ్ | ||
2011 | బ్లైండ్ అల్లే | రోసా / లారా | స్పానిష్ టైటిల్ ఎల్ కాల్జోన్ | |
2012 | పెరిటో చినో | సబీనా | షార్ట్ ఫిల్మ్ | |
2013 | ఫెరడే | ఇన్మా ముర్గా | ||
2014 | ఫర్ ఎ హ్యాండ్ ఫుల్ ఆఫ్ కిసెస్ | సోల్ | స్పానిష్ టైటిల్ పోర్ అన్ పునాడో డి బెసోస్ | |
2015 | నాక్ నాక్ | బెల్ | ||
అనాబెల్ | క్రిస్ | |||
2016 | ఎక్స్పోజ్డ్ | ఇసాబెల్ డి లా క్రజ్ | ||
హ్యాండ్స్ ఆఫ్ స్టోన్ | ఫెలిసిడాడ్ ఇగ్లేసియాస్ | |||
వార్ డాగ్స్ | ఇజ్ | |||
2017 | ఓవర్‌డ్రైవ్ | స్టెఫానీ | ||
బ్లేడ్ రన్నర్ 2049 | జోయి | |||
2018 | కొరజోన్ | ఎలెనా రామిరెజ్ | షార్ట్ ఫిల్మ్ | |
2019 | ఎంటరింగ్ రెడ్ | అన | షార్ట్ ఫిల్మ్ | |
ది ఇన్ఫార్మర్ | సోఫియా కోస్లో | |||
వాస్ప్ నెట్వర్క్ | అనా మార్గరీటా మార్టినెజ్ | |||
నైవ్స్ అవుట్ | మార్తా కాబ్రెరా | |||
2020 | సెర్గియో | కరోలినా లారియరా | ||
ది నైట్ క్లర్క్ | ఆండ్రియా రివెరా | |||
2021 | నో టైం టు డై | పలోమా | ||
2022 | డీప్ వాటర్ | మెలిండా వాన్ అలెన్ | ||
ది గ్రే మ్యాన్ | డాని మిరాండా | [2] | ||
బ్లొన్డె | నార్మా జీన్ | |||
2023 | ఘోస్టెడ్ | సాడీ రోడ్స్ | ||
2024 | బాలేరినా | రూనీ / ది బాలేరినా | పోస్ట్ ప్రొడక్షన్ |
మూలాలు
[మార్చు]- ↑ "Ana de Armas Makes History as First Cuban Nominated For Best Actress Oscar". Collider (in ఇంగ్లీష్). 2023-01-24. Archived from the original on 22 May 2023. Retrieved 2023-06-22.
- ↑ "Dhanush Hollywood Movie Trailer: 'The Gray Man' Movie Trailer Released - Sakshi". web.archive.org. 2023-08-15. Archived from the original on 2023-08-15. Retrieved 2023-08-15.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)