అనితా సంపత్
స్వరూపం
అనితా సంపత్ | |
---|---|
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | నటి, న్యూస్ రీడర్ |
జీవిత భాగస్వామి | ప్రభాకరణ్ (m. 2019) |
అనితా సంపత్, సన్ టీవీ నెట్‌వర్క్‌లో న్యూస్ యాంకర్, అలాగే తమిళ సినిమా రంగానికి చెందిన భారతీయ నటి.[1]
కెరీర్
[మార్చు]అనితా సంపత్ సన్ టీవీకి వెళ్లడానికి ముందు పాలిమర్ టీవీ, న్యూస్ 7 తమిళ్ ఛానల్ లకు న్యూస్ యాంకర్‌గా పనిచేసింది. వనక్కం తమిళ (Vanakkam Tamizha)అనే మార్నింగ్ షోకి హోస్ట్‌గా కూడా వ్యవహరించింది.[2] ఆమె సర్కార్ (2018), కాప్పాన్ (2019) వంటి చిత్రాలలో న్యూస్ రీడర్‌గా నటించింది.[3] తమిళ సినిమా 'కాప్పాన్'ని తెలుగులో 'బందోబస్త్' పేరుతో విడుదల చేశారు.[4] ఆమె బడ్ చట్నీ ఎమర్జెన్సీ వెబ్ సిరీస్‌లో డాక్టర్‌గా నటించింది. ఆమె డానీలో సహాయక పాత్ర పోషించింది.
సినిమాటోగ్రఫీ
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర | మూలాలు |
---|---|---|---|
2018 | కాలా | న్యూస్ రీడర్ | |
సర్కార్ | న్యూస్ రీడర్ | ||
2.0 | |||
2019 | కాప్పాన్ | న్యూస్ రీడర్ కవిత | తెలెగెలో బందోబస్త్ గా విడుదలైంది |
ఆదిత్య వర్మ | |||
2020 | అవసరం (அவசரம்) | మీరా కృష్ణన్ | వెబ్ సిరీస్ |
దర్బార్ | |||
ఇరుంపు మనితన్ | [5] | ||
డానీ | మది | [6] |
వ్యక్తిగత జీవితం
[మార్చు]ఆమె ప్రభాకరణ్‌ను 2019 ఆగస్టు 25న వివాహం చేసుకుంది.[7][8]
మూలాలు
[మార్చు]- ↑ "Anchor Anitha Sampath talks about her working experience in Vijay's Sarkar". Behindwoods. 6 September 2018.
- ↑ G, Ezekiel Majello (21 November 2019). "News anchors sprout in films". Deccan Chronicle.
- ↑ "Anitha Sampath shares her experience working in Sarkar". Behindwoods. 11 September 2018.
- ↑ The Times of India (28 June 2019). "Suriya's 'Kaappaan' renamed as 'Bandobast' in Telugu - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 17 August 2021. Retrieved 17 August 2021.
- ↑ "Tamil releases this week: With 'Kannum Kannum Kollaiyadithaal', 'Paramapadham Vilayttu' and 'Draupathi', films from different genres to hit theatres – Times of India". The Times of India.
- ↑ "I'd say Varalaxmi is a single-take artiste: Santhamoorthy – Times of India". The Times of India.
- ↑ "Vanakkam Tamizha fame Anitha Sampath gets married to beau Prabha Garan; see pics – Times of India". The Times of India.
- ↑ "TV anchor Anitha Sampath's gets emotional about her marriage". Behindwoods. 31 October 2019.