అనిల్ కాకోద్కర్
అనిల్ కాకోద్కర్ ఒక భారతీయ అణు శాస్త్రవేత్త, ఇంజనీరు. అతను భారతదేశం ప్రభుత్వం కార్యదర్శి, అటామిక్ ఎనర్జీ కమీషన్ చైర్మన్. అతను 1996-2000 నుండి భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్, ట్రాంబేలోని డైరెక్టర్. 2009 జనవరి 26 న పద్మ విభూషణ్, భారతదేశం రెండవ అతిపెద్ద పౌర గౌరవం, లభించింది. ఇదేకాకుండా సార్వభౌమాధికారాన్ని ఉద్ఘాటించే భారతదేశం యొక్క అణు పరీక్షలలో ఒక ప్రధాన పాత్ర పొషించారు, అణుశక్తి కోసం ఒక ఇంధనం వలె థోరియం న కాకోద్కర్ ఛాంపియన్స్ భారతదేశం యొక్క స్వావలంబనకు తోడ్పడారు.
ప్రారంభ జీవితం
[మార్చు]కాకోద్కర్ (1943 నవంబరు 11) 1943 లో, భర్వాని సంస్థానంలో (ప్రస్తుత మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది) కమలా కాకోద్కర్, పురుషోత్తమ కాకోద్కర్ (అహింసా స్వాతంత్రోద్యమకారులు) లకు జన్మించాడు. అతను భర్వాని, ఖర్గోన్ లలో ప్రారంభ విద్య అభ్యసించాక, పోస్ట్ మెట్రిక్యులేషన్ అధ్యయనాలు కోసం ముంబై వెళ్లాడు. రుపరెల్ కళాశాలలో చదివాడు. ఆ తరువాత 1963 లో VJTI ముంబై విశ్వవిద్యాలయం నుండి మెకానికల్ ఇంజనీరింగులో పట్టభద్రుడయ్యాడు. 1964 లో భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) చేరారు. 1969 లో నాటింగ్హామ్ విశ్వవిద్యాలయం నుండి ఎక్స్పరిమెంటల్ స్టెస్ ఎనాలిసిస్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందాడు.
కెరీర్
[మార్చు]అతను బార్క్‌లో రియాక్టర్ ఇంజనీరింగ్ డివిజనులో చేరి, పూర్తిగా హైటెక్ ప్రాజెక్టైన ధ్రువ రియాక్టర్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాడు. భారతదేశం చేసిన అణుపరీక్షల లోను, థోరియం ఇంధనంగా వాడే అణు రియాక్టరును అభివృద్ధి చేయడంలోనూ దేశం స్వావలంబన సాధించడంలో అతను ప్రధాన పాత్ర పోషించాడు.[1]
ఇతర హోదాలు
[మార్చు]- ప్రస్తుతం అతను [రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియ] సెంట్రల్ బోర్డ్ లో డైరెక్టర్ .[2]
- He is currently[ఎప్పుడు?] the Chairman, Board of Governors, National Institute of Technology, Jalandhar
- He is a Fellow of the Indian National Academy of Engineering and served as its President during 1999-2000.
- He is a Fellow of the Indian Academy of Sciences, the National Academy of Sciences, India and the Maharashtra Academy of Sciences.
- He is a member of the-- International Nuclear Energy Academy and Honorary member of the World Innovation Foundation. He was member of the International Nuclear Safety Advisory Group (INSAG) during 1999-2002
- He is on the board of Governors of VJTI, Mumbai
- He will head Rail safety committee as per Rail budget speech by Railway Minister in 2012
- He is Chairman Rajiv Gandhi Science and Technology Commission, Government of Maharashtra, Mantralaya, Mumbai.
పురస్కారాలు
[మార్చు]జాతీయ పురస్కారాలు
[మార్చు]- పద్మశ్రీ (1998)
- పద్మభూషణ్ (1999)
- పద్మ విభూషణ్ (2009)
ఇతర పురస్కారాలు
[మార్చు]- Highest civilian award of the Maharashtra state-Maharashtra Bhushan Award (2012)
- Highest civilian award of the Goa state-Gomant Vibhushan Award (2010)
- Hari Om Ashram Prerit Vikram Sarabhai Award (1988)
- H. K. Firodia Award for Excellence in Science and Technology (1997)
- Rockwell Medal for Excellence in Technology (1997)
- FICCI Award for outstanding contribution to Nuclear Science and Technology (1997–98)
- ANACON - 1998 Life Time Achievement Award for Nuclear Sciences
- Indian Science Congress Association's H. J. Bhabha Memorial Award (1999-2000)
- Godavari Gaurav Award (2000)
- Dr. Y. Nayudamma Memorial Award (2002)
- Chemtech Foundation's Achiever of the Year Award for Energy (2002)
- Gujar Mal Modi Innovative Science and Technology Award in 2004.
- Homi Bhabha Lifetime Achievement Award 2010.
- Acharya Varahmihir Award (2004) by Varahmihir Institute of Scientific Heritage and Research, Ujjain (M.P.), India
మూలాలు
[మార్చు]- ↑ Sunderarajan, P. (8 January 2010). "Thorium reactors more secure: Kakodkar". The Hindu.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-06-07. Retrieved 2014-06-05.
బాహ్యా లంకెలు
[మార్చు]- ఆత్మ కథ Archived 2014-02-09 at the Wayback Machine
- అటమిక్ ఎనెర్జీ కమిషన్ ఆఫ్ ఇండియ