అనిల్ శిరోల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అనిల్ శిరోలె, అలియాస్ పద్మాకర్ గులాబ్రావ్ షిరోలె , (జననం 13 సెప్టెంబర్ 1950) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో పూణే నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

మూలాలు

[మార్చు]
  1. Anurag Bende (March 2014). "BJP's Anil Shirole to be MP from Pune". Retrieved 29 April 2015.