Jump to content

అనుభవించు రాజా అనుభవించు

వికీపీడియా నుండి
అనుభవించు రాజా అనుభవించు
(1968 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కె.బాలచందర్
కథ కె.బాలచందర్
తారాగణం నగేష్, ముత్తురామన్, సుందరరాజన్, హరికృష్ణ, రాజశ్రీ, జయభారతి, మనోరమ, ముత్తులక్ష్మి
సంగీతం ఎం.ఎస్.విశ్వనాథన్
గీతరచన అనిసెట్టి
నిర్మాణ సంస్థ ఎన్.ఎస్.ప్రొడక్షన్స్
భాష తెలుగు

అనుభవించు రాజా అనుభవించు 1968 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1]

దీనికి మూలం అనుబవి రాజా అనుబవి (1967) అనే తమిళ సినిమా. దీనికి కథ, దర్శకత్వం కె.బాలచందర్ అందించగా; నగేష్ ద్విపాత్రాభినయం పోషించాడు.

పాటలు

[మార్చు]
  1. అందాలుచిందే జగతిలో ఆశే చలించేను - ఎస్.పి.బాలు, పిఠాపురం , రచన: అనిశెట్టి సుబ్బారావు
  2. అనుభవించు రాజా అనుభవించి - పి.సుశీల, ఎల్.అర్. ఈశ్వరి, రచన: అనిశెట్టి
  3. మల్లెతీగ పూసిందిరా బుల్లిసోకు చేసిందిరా - ఘంటసాల, ఎల్.అర్. ఈశ్వరి, రచన: అనిశెట్టి
  4. మద్రాస్ వింత మద్రాస్ అరి తస్సాదియ్యా పైపై మెరుగుల పట్నం - పిఠాపురం , రచన అనిశెట్టి
  5. మాటల్లో మల్లెల్లోని మధువులూగెనే మోహం పెంచు - పి.సుశీల, రచన: అనిశెట్టి సుబ్బారావు.

వెలుపలి లింకులు

[మార్చు]

அனுபவி ராஜா அனுபவி

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-07. Retrieved 2016-03-03.