Jump to content

అనుమానం పెనుభూతం

వికీపీడియా నుండి
అనుమానం పెనుభూతం
(1967 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.యస్. గోపాలకృష్ణ
తారాగణం శివాజీ గణేశన్, నాగయ్య, ఎస్.వి. రంగారావు, నగేష్, కె.ఆర్. విజయ, రమాప్రభ, యం.వి. రాజమ్మ
సంగీతం కె.వి.మహదేవన్ , సూర్యం
నేపథ్య గానం పి.సుశీల, ఎ. ఎం. రాజా, ఎల్. ఆర్. ఈశ్వరి
గీతరచన అనిసెట్టి సుబ్బారావు, వై. ఆదిశేషారెడ్డి
నిర్మాణ సంస్థ కె.సి. ఆర్. ఫిలింస్
భాష తెలుగు

అనుమానం పెనుభూతం 1967, నవంబరు 2న విడుదలైన అనువాద తెలుగు చలనచిత్రం. కె.యస్. గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శివాజీ గణేశన్, నాగయ్య, ఎస్.వి. రంగారావు, నగేష్, కె.ఆర్. విజయ, రమాప్రభ, యం.వి. రాజమ్మ తదితరలు నటించగా, కె.వి.మహదేవన్, సూర్యం సంగీతం అందించారు.[1]

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: కె.యస్. గోపాలకృష్ణ
  • సంగీతం: కె.వి.మహదేవన్, సూర్యం
  • నిర్మాణ సంస్థ: కె.సి. ఆర్. ఫిలింస్

పాటలు

[మార్చు]
  • ఎవరా ద్రోహి ఇది కుట్ర అనుమానించుట సరికాదు - ఎ. ఎం. రాజా - రచన: అనిసెట్టి సుబ్బారావు
  • ఏలనే ఇంతావేశం ఇదియేలా వింతమోహం - పి.సుశీల, ఎ. ఎం.రాజా - రచన: అనిసెట్టి
  • తోడు నీడా ఎవరో హో కోరి వలచిన వనితాయే - ఎ. ఎం. రాజా, పి.సుశీల - రచన: అనిసెట్టి
  • రావా రా రావా నా మనసులోన వెలిసేవులే - పి.సుశీల, ఎ. ఎం. రాజా - రచన: అనిసెట్టి
  • లిల్లీ లల్లీ జిమ్మి జక్కీ లూసీ రోసీ రాణి - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: వై. ఆదిశేషారెడ్డి

మూలాలు

[మార్చు]
  1. ఘంటసాల గళామృతం. "అనుమానం పెనుభూతం - 1967 (డబ్బింగ్ )". Retrieved 2 October 2017.[permanent dead link]