అనురితా ఝా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అనురిత ఝా
జననం
క్రియాశీల సంవత్సరాలు2012–ప్రస్తుతం

అనురితా ఝా భారతదేశానికి చెందిన సినిమా నటి, మోడల్.[1] బీహార్‌లోని కతిహార్‌కు చెందిన ఆమె పాట్నా & ఢిల్లీలో (కరస్పాండెన్స్ స్టడీ) గ్రేడింగ్ చదువుకుంది. అనురితా ఝా ఢిల్లీతో పాటు ముంబైలో జరిగిన ఫ్యాషన్ వారాల్లో పాల్గొంది. ఆమె బాలీవుడ్‌లో అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ - పార్ట్ 1తో తన సినీ జీవితాన్ని ప్రారంభించి దాని సీక్వెల్ గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ - పార్ట్ 2 లో నటించింది. [2] [3] ఆమె 2005లో ఫోర్డ్ సూపర్‌మోడల్ పోటీలో పాల్గొని 2006లో "ఛానల్ V గెట్ గార్జియస్ 2006" పోటీని గెలుచుకుంది.[4] [5]

సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా పాత్ర గమనికలు
2012 గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ - పార్ట్ 1 షామా పర్వీన్
గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ - పార్ట్ 2 షామా పర్వీన్
2016 మిథిలా మఖాన్ మైథిలి మైథిలి సినిమా
2019 భరత్ మాయ
2021 హెల్మెట్ రాణి
2022 రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్ మరియం రషీదా
థాయ్ మసాజ్ అను దూబే

వెబ్ సిరీస్[మార్చు]

సంవత్సరం పేరు పాత్ర వేదిక గమనికలు
2019 పర్చాయీ లక్ష్మి ZEE5 [6]
2020 ఆశ్రమం కవిత MX ప్లేయర్
పరివార్ మంజు నారాయణ్ హాట్‌స్టార్
2023 అసుర్ సీజన్2 కామిని/కిల్లర్ జియో సినిమా

మూలాలు[మార్చు]

  1. Interview With : Anurita Jha, actress and model, Text, an interview Archived 28 ఆగస్టు 2016 at the Wayback Machine. Viewsline.com. Retrieved 27 February 2014.
  2. Model Anurita Jha set to debut in Bollywood – The Times of India. The Times of India. (18 June 2012) Retrieved on 2014-02-27.
  3. "Model Anurita Jha set to debut in Bollywood". Midday. 9 June 2012. Archived from the original on 29 July 2012. Retrieved 19 July 2012.
  4. Anurita Jha Model from Mumbai – India, Female Model Portfolio Archived 30 జూలై 2012 at the Wayback Machine. Theamazingmodels.com. Retrieved 27 February 2014.
  5. Anurita Jha, the girl from Wasseypur Archived 9 ఏప్రిల్ 2014 at the Wayback Machine. Sify.com. Retrieved 27 February 2014.
  6. "Parchhayee Episode 7 Topaz Review: Sumeet Vyas And Isha Talwar Tell A Worth Watch". Zee Tv (in Indian English). Archived from the original on 13 November 2019. Retrieved 2 October 2019.